Advertisementt

అల్లు అర్జున్ కి షాకిచ్చిన ట్రాఫిక్ పోలీస్

Sun 27th Mar 2022 06:22 PM
allu arjun,kalyan ram,traffic police,allu arjun and kalyan ram  అల్లు అర్జున్ కి షాకిచ్చిన ట్రాఫిక్ పోలీస్
Traffic police impose fine to Allu Arjun అల్లు అర్జున్ కి షాకిచ్చిన ట్రాఫిక్ పోలీస్
Advertisement
Ads by CJ

హైదేరాబద్ ట్రాఫిక్ పోలీస్ లు స్టార్ హీరో అల్లు అర్జున్ కి షాకిచ్చారు. అల్లు అర్జున్ కారుకి బ్లాక్ ఫిలిమ్స్ మార్చి సిటీలో తిరుతున్నారంటూ హైదరాబాద్ పోలీస్ లు షాకిచ్చారు. ఈ రోజు శనివారం హైదరాబాద్ లో జూబ్లీహిట్స్ రోడ్ నంబర్ 36లో నీరూస్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అందులో భగంగా అటుగా వెళుతున్న అల్లు అర్జున్ ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అయితే అల్లు అర్జున్ కారు అద్దాలకు నల్ల ఫిలిమ్స్ ఉండడంతో.. వాటిని తొలగించడమే కాదు.. అల్లు అర్జున్ కి 700 రూపాయల ఫైన్ వేశారు జూబ్లీహిల్స్ పోలీసులు.

అయితే అదే టైం లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా నల్ల ఫిలిం ఉన్న కారులో ప్రయాణించడంతో పోలీసులు ఆయనకు కారుకున్న బ్లాక్ ఫిల్మ్ తొలిగించి ఆయకు కూడా పోలీస్ లు జరిమాన విధించారు. అయితే తెలంగాణాలో నల్ల అద్దాలు ఉన్న కారులకి ఎప్పటినుండో ఫైన్ వేస్తున్నా.. కొంతమంది సెలబ్రిటీస్ ఇంకా ఇలానే తిరుగుతున్నారు. అందుకే పోలీస్ లు కాస్త సీరియస్ గానే ఫైన్స్ వేస్తూ ఆ ఫిలిమ్స్ తొలిగిస్తున్నారు.  

Traffic police impose fine to Allu Arjun :

Traffic police impose fine to Allu Arjun and Kalyan Ram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ