Advertisementt

ట్రిపుల్ ఆర్ 1st Day కలెక్షన్స్

Sat 26th Mar 2022 04:47 PM
rrr movie,rrr 1st day collections,ram charan,ntr,rrr movie collections  ట్రిపుల్ ఆర్ 1st Day కలెక్షన్స్
RRR 1st Day Collections ట్రిపుల్ ఆర్ 1st Day కలెక్షన్స్
Advertisement
Ads by CJ

అనుకున్నదే జరిగింది. ఆశించింది దక్కింది. తొలి రోజు RRR తాండవం ఆడేసింది. ఊరేదైనా ఊచకోత కోసేసింది. కళ్ళు చెదిరిపోయే కలెక్షన్స్ సాక్షిగా మరోమారు ఎత్తరా తెలుగు సినీ పతాకాన్ని అంటూ మహా రాజమౌళి సత్తా చాటారు. మాస్ హీరోస్ గా తారక్ - చరణ్ తమ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీని పాత రికార్డుల్ని పడగొట్టేసే స్థాయిలో తొడగొట్టి చూపారు. 

ట్రిపుల్ ఆర్ మొదటి రోజు కలెక్షన్స్ 

ఏరియా      కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం       – 23.30 

సీడెడ్       – 17 

ఉత్తరాంధ్ర – 7.40 

ఈస్ట్         – 5.35 

వెస్ట్          – 5.93 

గుంటూరు – 7.80 

కృష్ణా       – 4.18 

నెల్లూరు   – 3.01 

ఆంధ్ర అండ్ తెలంగాణ Day 1: 73.97 కోట్లు 

తమిళ్ -  10 

హిందీ - 25 

కన్నడ  - 14 

మలయాళం  - 4 

ఓవర్సీస్ లోను ట్రిపుల్ ఆర్ రికార్డుల వేటాడింది. కలెక్షన్స్ లో ట్రిపుల్ ఆర్ రికార్డుల కొల్లగొట్టింది. అటు ప్రీమియర్స్ లోను, ఇటు ఓపెనింగ్ డే అన్ని చోట్లా ట్రిపుల్ ఆర్ హవానే నడిచింది.

RRR 1st Day Collections:

RRR Movie first world wide collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ