Advertisementt

ట్రిపుల్ ఆర్ 2 స్టేట్స్ ప్రీ రిలీజ్ లెక్కలు

Mon 21st Mar 2022 04:12 PM
rrr,rrr movie,rrr 2 states pre release business,rajamouli,ntr,r ajamouli,rrr review,rrr review and rating  ట్రిపుల్ ఆర్ 2 స్టేట్స్ ప్రీ రిలీజ్ లెక్కలు
RRR 2 states pre release business ట్రిపుల్ ఆర్ 2 స్టేట్స్ ప్రీ రిలీజ్ లెక్కలు
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ తో ఇండియా వైడ్ గా తెగ తిరిగేస్తున్నారు. మధ్యమధ్యలో హీరోయిన్ అలియా భట్ కూడా ప్రమోషన్స్ లో మెరుస్తుంది. మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది రెండు తెలుగు రాష్ట్రాలు ప్రీ రిలీజ్ లెక్కలు చూస్తే తెలుస్తుంది. 2 స్టేట్స్ లోనే ట్రిపుల్ ఆర్ rs200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చెయ్యడం అందరికి షాకిచ్చే విషయమే.. రెండు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు మీ కోసం.. 

ట్రిపుల్ ఆర్ 2 స్టేట్స్ ప్రీ రిలీజ్ లెక్కలు 

ఏరియా        కలెక్షన్స్(కోట్లలో)

నైజాం         - 75 కోట్లు

సీడెడ్         - 45 కోట్లు

ఉత్తరాంధ్ర    - 23 కోట్లు

ఈస్ట్           - 15 కోట్లు

వెస్ట్            - 13కోట్లు

గుంటూరు    - 17 కోట్లు

కృష్ణా          - 14 కోట్లు

నెల్లూరు      - 0.9 కోట్లు

తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్:  211 కోట్లు

RRR 2 states pre release business :

RRR Movie 2 states pre release business 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ