Advertisementt

స్పెషల్ గా ప్లాన్ చెయ్యి జక్కన్నా

Sun 20th Mar 2022 11:25 AM
ss rajamouli,rrr promotional plans,ntr,ram charan,rrr movie,rrr movie review,rrr ratings  స్పెషల్ గా ప్లాన్ చెయ్యి జక్కన్నా
Rajamouli Special plan for RRR promotion స్పెషల్ గా ప్లాన్ చెయ్యి జక్కన్నా
Advertisement
Ads by CJ

గత వారం రోజులుగా రాజమౌళి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో మునిగిపోయారు. ట్రిపుల్ ఆర్ అంటూ తారక్, చరణ్, రాజమౌళి లు ముగ్గురు కిందా మీదా పడుతున్నారు. ఇంటర్వూస్ లో వాళ్లే, ప్రెస్ మీట్స్ లో వాళ్ళే, ఎయిర్ పోర్ట్ లో వాళ్ళే ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. అలాగే ట్రిపుల్ ఆర్ విషయాలు కూడా చెప్పిందే చెప్పి బోర్ కొట్టించేస్తున్నారు. ఎన్టీఆర్ ఫాన్స్, చరణ్ ఫాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు. కానీ మిగతా ఆడియన్స్ కి ఈ ముగ్గురుని చూసి చూసి బోర్ కొట్టేస్తుంది. అందుకే చాలామంది నెటిజెన్స్ ఇంకేదైనా కొత్తగా ప్లాన్ చెయ్యి జక్కన్నా అంటూ రిక్వెస్ట్ పెడుతున్నారు. 

ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో కొత్తగా ఎమన్నా ప్లాన్ చెయ్యండి అంటూ జక్కన్నకి చాలామంది సలహాలు ఇవ్వడం సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. డిసెంబర్ లోనే చాలావరకు ప్రమోషన్స్ పూర్తి చేసి.. ఆయా భాషల స్పెషల్ షోస్ లో ట్రిపుల్ ఆర్ ముచ్చట్లు పంచుకున్న ట్రిపుల్ హీరోలు దర్శకుడు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు.. కేవలం ట్రిపుల్ ఆర్ సెలబ్రేషన్ ఆంతమ్ కొత్తగా ఉంది తప్ప.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్ అన్ని రొటీన్ గా అనిపిస్తున్నాయి అంటూ కంప్లైంట్ చేస్తున్నారు. 

Rajamouli Special plan for RRR promotion:

SS Rajamouli reveals the promotional plans 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ