Advertisementt

బిగ్ బాస్ లో వింత పరిణామాలు

Sun 20th Mar 2022 09:57 AM
bigg boss ott,bigg boss non stop,bigg boss ott telugu,rj chaitu,third evicted contestant  బిగ్ బాస్ లో వింత పరిణామాలు
Bigg Boss OTT: Big shock 3rd week elimination బిగ్ బాస్ లో వింత పరిణామాలు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలై మూడు వారాలు పూర్తయ్యింది. హౌస్ లో చాలెంజర్స్ - వారియర్స్ మధ్యన టాస్క్ ల్లోనే కాదు.. పర్సనల్ ఈగోస్ కూడా ఎక్కువయ్యాయి. సీక్రెట్ టాస్క్ లో యాంకర్ శివ అఖిల్ ని ఫేక్ అంటూ ఓట్ చెయ్యడంతో అఖిల్ ఫేక్ బోర్డు వేసుకుని తిరిగాడు.. దానితో అఖిల్ కి బాగా కోపం వచ్చింది. ఇక ఆర్జే చైతు హౌస్ లో అఖిల్ సహాయంతో మూడో కెప్టెన్ అయ్యాడు. బిగ్ బాస్ ఓటిటి నుండి ఇప్పటివరకు ముమైత్ ఖాన్, శ్రీ రాపాక ఎలిమినేట్ అవ్వగా మొదటి వారం తేజస్వి కెప్టెన్ అయ్యింది. రెండో వారం అనిల్ కెప్టెన్ అయినా.. అతని కెప్టెన్సీ బావుండలేదు అంటూ అనిల్ కెప్టెన్సీ ని మధ్యలోనే లాక్కున్నాడు బిగ్ బాస్. 

అదే వింత పరిణామం అయితే.. ఇప్పుడు కెప్టెన్ అయిన ఆర్జే చైతు ఎలిమినేట్ అవడం అందరికి షాకిచ్చింది. మాములుగా రూల్స్ ప్రకారం కెప్టెన్ ఆయన వ్యక్తిని ఎవరూ నామినేట్ చెయ్యరు. నామినేషన్స్ లో ఉన్న వ్యక్తి కెప్టెన్ అయినా... ఇంతవరకు అలా ఎవరూ ఎలిమినేట్ అవ్వలేదు. కానీ ఈ వారం కెప్టెన్ అయిన ఆర్జే చైతు ఎలిమినేట్ అయినట్లుగా లీకులు చెబుతున్నాయి. చైతూ ఎలిమినేషన్ ఈ రోజు రాత్రి జరగబోయే నాగార్జున ఎపిసోడ్ లో చూడొచ్చు. అయితే ఓటింగ్ లో చివరి ప్లేస్ లో ఉన్న యాంకర్ శివ - ఆర్జే చైతు లలో ఆర్జే చైతు ఎలిమినేట్ అయ్యాడని.. పాపం కెప్టెన్సీ పదవిని పూర్తిగా అనుభవించకుండానే చైతు ఎలిమినేట్ అవడం అందరికి షాకిచ్చింది. మరి చైతు ఎలిమినేట్ అయ్యాడా.. లేదా.. అనేది ఈ రోజు ఈవెనింగ్ తేలిపోతుంది.

Bigg Boss OTT: Big shock 3rd week elimination:

Bigg Boss OTT: RJ Chaitu Becomes The Third Evicted Contestant

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ