Advertisementt

సర్కారు వారి పాట పెన్నీ సాంగ్: సితార స్పెషల్

Sat 19th Mar 2022 11:27 AM
mahesh babu,sitara,penny song promo,sarkaru vaari paata,parasuram  సర్కారు వారి పాట పెన్నీ సాంగ్: సితార స్పెషల్
Penny Song promo from Sarkaru Vaari Paata సర్కారు వారి పాట పెన్నీ సాంగ్: సితార స్పెషల్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు డాటర్ సితార తన తండ్రి స్పెషల్ సాంగ్స్ కి స్టెప్స్ నేర్చుకుని అద్భుతమైన డాన్స్ చేస్తున్న వీడియోస్ ని మహేష్ వైఫ్ నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా సితార ఆని మాస్టర్ దగ్గర కళావతి సాంగ్ కి స్టెప్స్ నేర్చుకుని ఆ సాంగ్ కి బ్యూటిఫుల్ గా డాన్స్ చేసి అద్భుతంగా ఆకట్టుకుంది. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న సితార ఇప్పుడు ఏకంగా సర్కారు వారి పాటలోని పెన్నీ సాంగ్ కి వేసిన సూపర్బ్ డాన్స్ స్టెప్స్ ని, ఆ సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేసారు మేకర్స్. 

ఆ సాంగ్ లో మహేష్ బాబు మాస్ స్టయిల్లో స్టెప్స్ వెయ్యగా.. తండ్రికి తగ్గ తనయగా సితార వేసిన పెన్నీ సాంగ్ స్టెప్స్ నిజంగా అద్భుతమే. రెండు కళ్ళు చాలడం లేదు సితార డాన్స్ చూస్తుంటే. ప్రొఫెషనల్ డాన్సర్ లా సితార ఆ సాంగ్ కి స్టెప్స్ వేసింది. అక్కడ సాంగ్ లో మహేష్ ని చూడడం మానేసి అందరూ సితారనే చూస్తారేమో అనెంతటి ఈజ్, ఫేస్ ఎక్సప్రెషన్స్ చూపించింది పాప. మరి సోషల్ మీడియాలో ఫొటో షూట్స్, యూట్యూబ్ ఛానల్ తో సితార తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ పెంచుకుంటుంది. ఇప్పుడు ఈ సర్కారు వారి పాటకి సితార డాన్స్ నిజంగా స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. సితార డాన్స్ స్టెప్స్, మహేష్ పెన్నీ పూర్తి సాంగ్ మార్చ్ 20 న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 

సితార పెన్నీ సాంగ్ ప్రోమో స్టెప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Penny Song promo from Sarkaru Vaari Paata:

Penny Song promo from Mahesh Sarkaru Vaari Paata

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ