Advertisementt

NTR30 ఇప్పట్లో లేనట్లేనా

Thu 17th Mar 2022 11:05 PM
ntr,koratala,ntr30 update,ntr - koratala combo,alia bhatt,alia - ntr combo  NTR30 ఇప్పట్లో లేనట్లేనా
NTR 30 update NTR30 ఇప్పట్లో లేనట్లేనా
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో చాలా బిజీగా వున్నారు. మార్చ్ 25 వరకు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లోనే ఉంటారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరు ఆచార్య ప్రమోషన్స్ తో కొరటాల బిజీ అవుతారు. వీరిద్దరి కాంబోలో మొదలు కావాల్సిన NTR30 ఇంకా ఇంకా లేట్ అవుతూనే ఉంది. ఫిబ్రవరి 7 నే NTR30 పూజా కార్యక్రమాలతో మొదలు కావాల్సి ఉండగా.. హీరోయిన్ అలియా భట్ గంగూబాయి కతీయవాడి ప్రమోషన్స్ లో బిజీగా ఉండడంతో అప్పుడు ఆ సినిమా లాంచ్ పోస్ట్ పోన్ చేసారు. తర్వాత అలా అలా లేట్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బిజీ అయ్యారు. తరవాత ఏప్రిల్ 29 వరకు ఆచార్య ప్రమోషన్స్ తో కొరటాల బిజీ అవుతారు. అలా NTR30 లాంచ్ ఈవెంట్ మరో నెల రోజుల పాటు జరిగే అవకాశం లేనట్లే కనిపిస్తుంది. NTR30 లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారు. ఓపెనింగ్ ఈవెంట్ తోనే NTR30 నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవ్వాలని అందుకే హీరోయిన్ అలియా భట్ కూడా ఈ ప్రోగ్రాం కి హాజరయ్యేట్లుగా చూస్తున్నారు. మరి NTR30 ఓపెనింగ్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.

NTR 30 update:

NTR - KOratala NTR30 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ