Advertisementt

గని ట్రైలర్ కి డేట్ అండ్ టైం ఫిక్స్

Tue 15th Mar 2022 11:53 AM
varun tej,gani,varun tej gani movie,gani trailer on march 17th  గని ట్రైలర్ కి డేట్ అండ్ టైం ఫిక్స్
Ghani Trailer out on గని ట్రైలర్ కి డేట్ అండ్ టైం ఫిక్స్
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గని ఏప్రిల్ 8 న రిలీజ్ కాబోతుంది. కొన్ని కారణాలతో డేట్స్ మీద డేట్స్ చేంజ్ చేసుకున్న గని చివరికి ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే రోజున రావడానికి ఫిక్స్ అయ్యింది. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్న ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చెయ్యగా.. అల్లు బాబీ నిర్మిస్తున్నారు. గని రిలీజ్ కి టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్టార్ చేసారు మేకర్స్. గని ట్రైలర్ తోనే ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. 

గని థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 17 అంటే గురువారం ఉదయం 10.30 నిమిషాలకు రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. వరుణ్ తేజ్ బాక్సర్ లుక్ కోసం రెండేళ్లుగా జిమ్ లో కష్టపడుతున్నారు. ఈ మూవీ వరుణ్ ని ఫైటర్ గా మాస్ ఫాన్స్ కి దగ్గర చేయబోతుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ రొమాన్స్ చేస్తుంది. వరుణ్ తేజ్ గని తో ఏప్రిల్ 8 న, ఎఫ్ 3 మే 27 బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఆడియన్స్ ని అలరించబోతున్నాడు.

Ghani Trailer out on :

Ghani Trailer out on March 17th 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ