Advertisementt

RRR: ఎత్తర జెండా సెలెబ్రేషన్స్ ప్రోమో

Sat 12th Mar 2022 07:15 PM
rrr movie,etthara jenda song promo,ntr ram charan,alia bhatt,rajamouli,rrr promo  RRR: ఎత్తర జెండా సెలెబ్రేషన్స్ ప్రోమో
Etthara Jenda Song Promo for RRR RRR: ఎత్తర జెండా సెలెబ్రేషన్స్ ప్రోమో
Advertisement
Ads by CJ

నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువు ఉరిమితే కొట్టారా కొండ.. ఉరుము ఉరుము అంటూ కొమరం భీం - అల్లూరి తో పాటుగా సీతమ్మ అలియా భట్ కూడా కలర్ ఫుల్ గా ఆర్.ఆర్.ఆర్ ఆంథెమ్ ప్రోమో తో దిగిపోయారు. మార్చ్ 14 న ఆర్.ఆర్.ఆర్ నుండి సెలెబ్రేషన్స్ ఆంథెమ్ అంటూ అప్ డేట్ ఇచ్చినప్పటినుండి ఫాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. డిసెంబర్ లోనే ఆర్.ఆర్.ఆర్ ని మనసు నిండా నింపుకుని ఉన్నారు. మధ్యలో చిన్న డిస్పాయింట్మెంట్ వచ్చినా.. మరో కొత్త డేట్ ఇచ్చినా.. ఫాన్స్ లో ఉత్సాహం ఎక్కడా ఏమాత్రం తగ్గలేదు. మార్చ్ 25 కోసం ఎదురు చూడడం స్టార్ట్ చేసారు. మార్చ్ 14 నుండి ఆర్.ఆర్.ఆర్ జాతర షురూ చేసి ఈ రోజు చిన్న ప్రోమో వదిలారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ లు పోస్టర్ లో కనిపించినట్టుగానే చాలా అందంగా, కలర్ ఫుల్ గా కనిపించారు. మరీ ముఖ్యంగా అలియా భట్ లంగా వోణి లుక్ లో ఎంత అందంగా ఉంది అంటే మాటల్లో వర్ణించడం చాలా కష్టం సుమీ అన్న రేంజ్ లో ఉంది. నవ్వుతున్న అలియా ఫేస్ 1000 వాట్స్ బలుబు మాదిరిగా బ్రైట్ గా కనిపిస్తుంది. అలియా అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా చరణ్ ని, ఎన్టీఆర్ ని అలియా డామినేట్ చేసినట్టుగా ఈ సాంగ్ ప్రోమో ఉంది. మరి మార్చి 14 వరకు ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేయించేలా ఈ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

Click Here For: ఎత్తర జెండా సెలెబ్రేషన్స్ ప్రోమో

Etthara Jenda Song Promo for RRR:

Etthara Jenda Song Promo released 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ