Advertisementt

రాధే శ్యామ్ సీక్రెట్ మరికొన్ని గంటల్లో రివీల్

Thu 10th Mar 2022 09:51 PM
radhe shyam,prabhas,radhe shyam review,radhe shyam review - rating,prabhas - pooja hegde combo,pooja hegde  రాధే శ్యామ్ సీక్రెట్ మరికొన్ని గంటల్లో రివీల్
Radhe Shyam Secret Revealed In A Few More Hours రాధే శ్యామ్ సీక్రెట్ మరికొన్ని గంటల్లో రివీల్
Advertisement
Ads by CJ

మరికాసేపట్లో రాధే శ్యామ్ హడావిడి థియేటర్స్ దగ్గర మొదలు కాబోతుంది. ఓవర్సీస్ లోనే కాదు.. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనూ రాధే శ్యామ్ హడావిడి మాములుగా లేదు. తెలంగాణాలో తెల్లవారుఝామునుండే రాధే శ్యామ్ కోసం ఫాన్స్ థియేటర్స్ దగ్గర బారులు తీరబోతున్నారు. కూకట్ పల్లి అర్జున్ థియేటర్ లో ఉదయం 3.33 నిమిషాలకి రాధే శ్యామ్ మూవీ బెన్ఫిట్ షో ఉండబోతుంది. అయితే మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న రాధే శ్యామ్ లో ఓ సీక్రెట్ దాగి ఉంది. 

ఆ సీక్రెట్ ఏమిటంటే.. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. హస్త సాముద్రిక నిపుణినిగా ప్రభాస్ కనిపించబోతున్నారు. పూజ హెగ్డే ప్రేరణ కేరెక్టర్ లో కనిపించబోతుంది. విక్రమాదిత్యగా ప్రభాస్, పూజ హెగ్డే ప్రేరణ అయితే రాధే శ్యామ్ ఎవరు? అసలు రాధే శ్యామ్ టైటిల్ ఎలా వచ్చింది ఈ సినిమాకి? టైటిల్ కి ప్రభాస్, పూజ పాత్రలకి, సినిమా కథకి ఉండే కనెక్టివిటీ ఏమిటి? ఇన్నాళ్లుగా రాధే శ్యామ్ యూనిట్ మొత్తం హైప్ చేసి, ఆ అంశాన్నే చాలా గుట్టుగా దాచి ఉంచిన సినిమాలోని అసలు సీక్రెట్.. వెండితెర మీద మరికొన్ని గంటల్లో ప్రేక్షకులు చూడబోతున్నారు. 

Radhe Shyam Secret Revealed In A Few More Hours:

Radhe Shyam update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ