టాలీవుడ్ నుండి ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ హవా మొదలయ్యింది. బాహుబలి తో ప్రపంచాన్నే చుట్టేసిన రాజమౌళి అండ్ టీం తర్వాత ప్రభాస్ సాహో తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసాడు. ఇక ఈఏడాది ముందుగా రాధే శ్యామ్ పాన్ ఇండియా మూవీ గా బోణి కొడుతుంటే.. మరో రెండు వారాలకే జక్కన్న ఆర్.ఆర్.ఆర్ మూవీ రాబోతుంది. ప్రస్తుతం అందరి చూపు ఈ సినిమాలపైనే ఉంది. మరొక్క రోజులో ఆడియన్స్ ముందుకి రాబోతున్న రాధే శ్యామ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ 10 ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకున్న మూవీస్ లిస్ట్ మీ కోసం..
1. బాహుబలి 2– 352cr
2. సాహో – 270cr
3. రాధేశ్యామ్ - 202.80Cr***
4. సైరా - 187.25Cr
5. పుష్ప 1: 144.9CR
6. స్పైడర్ – 124.8cr
7. అజ్ఞాతవాసి – 124.6cr
8. బాహుబలి – 118cr
9. భీమ్లానాయక్ – 106.75Cr
10. మహర్షి – 100CR