Advertisementt

గాలి నాగేశ్వరరావు కి గ్లామర్ టచ్

Mon 07th Mar 2022 06:46 PM
payal rajput,sunny leone,manchu vishnu movie,gali nageswara rao,manchu vishnu  గాలి నాగేశ్వరరావు కి గ్లామర్ టచ్
Glamour touch for Manchu Vishnu Movie గాలి నాగేశ్వరరావు కి గ్లామర్ టచ్
Advertisement
Ads by CJ

మోసగాళ్లు అట్టర్ ప్లాప్ తర్వాత మంచు విష్ణు ఢీ కొట్టి చూడు అంటూ ఢీ సీక్వెల్ లో నటించాల్సి ఉన్నా.. ప్రస్తుతం ఆ సినిమాని పక్కబెట్టి గాలి నాగేశ్వరరావు గా లీడ్ రోల్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న హీరో కాబట్టి తన సినిమాలో గ్లామర్ డోస్ ఉంటే బెటర్ అనుకున్నాడేమో విష్ణు. అందుకే ఇద్దరు గ్లామర్ భామలని తన సినిమా కోసం ఎంపిక చేసుకున్నాడు. స్వాతి పాత్రలో పాయల్ రాజ్ ఫుత్, రేణుక గా సన్నీలియోన్ కీలక పాత్రలు చేస్తున్నారంటూ ఓ వెరైటీ పోస్టర్ తో ప్రకటించారుయు. గాలి నాగేశ్వరరావు క్యారెక్టర్ ని కార్టూన్ రూపంలో విడుదల చేసినట్టే... పాయల్, సన్నీలియోన్ గెటప్ లను కూడా కార్టూన్ రూపంలో విడుదల చేసారు. 

మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు. 

Glamour touch for Manchu Vishnu Movie:

Payal, Sunny Leone on Board for Manchu Vishnu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ