Advertisementt

మంచు విష్ణు కొత్తవతారం

Fri 04th Mar 2022 08:57 PM
manchu vishnu,gali nageswara rao,mohan babu manchu,kona venkat  మంచు విష్ణు కొత్తవతారం
Manchu Vishnu to surprise as Gali Nageswara Rao మంచు విష్ణు కొత్తవతారం
Advertisement
Ads by CJ

మోసగాళ్లు సినిమా తర్వాత లాంగ్ గ్యాప్తో మంచు విష్ణు ఇంట్రస్టింగ్ క్యారెక్టరైజేషన్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ సెట్ అవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

మంచు మోహన్ బాబు గారి ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు గాలి నాగేశ్వరరావు క్యారెక్టర్ లో ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు కోన వెంకట్. 

డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి స్క్రిప్ట్ అందించారు. కాగా ఈ సినిమాలో తన చేస్తున్న గాలి నాగేశ్వరరావు క్యారెక్టర్ గెటప్ ని తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు మంచు విష్ణు. ఇప్పటివరకూ చేయని పాత్రలో ఈ సినిమాలో కనువిందు చేయబోతున్నారు విష్ణు. 

Manchu Vishnu to surprise as Gali Nageswara Rao:

Manchu Vishnu makes a sensational move

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ