Advertisementt

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్

Fri 04th Mar 2022 12:09 PM
taapsee pannu,mathias boe,taapsee wedding,mission impossible taapsee,mission impossible movie,director swaroop  త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్
Taapsee Pannu, Mathias Boe wedding on cards త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

హీరోయిన్స్ చాలామంది పెళ్లి వయసు దాటిపోయినా పెళ్లి చేసుకునేందుకు కెరీర్ ని అడ్డంకిగా భావిస్తారు. పెళ్ళైపోతే సినిమా అవకాశాలు రావని. కానీ సమంత, కరీనా కపూర్, దీపికా పదుకొనే లాంటి హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో ఎలాంటి ఒడిడుకులు లేకుండా సినిమాలు చేస్తుండడంతో .. ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ మైండ్ సెట్ మారి పెళ్ళివైపు అడుగులు వేస్తున్నారు. తెలుగు సినిమాలకి దూరంగా బాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యి, విమెన్ సెంట్రిక్ మూవీస్ తో దూసుకుపోతున్న తాప్సి పన్ను అటు బ్యాడ్మింటన్‌ ప్లేయర్ మాథియాస్‌ బోతో ప్రేమాయణం కొనసాగిస్తుంది. మాథియాస్‌ బోతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.

అయితే తాజాగా తాప్సి పన్ను ప్రియుడు మాథియాస్‌ బోతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది అనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ పెళ్లి విషయాన్ని పెద్దలకి చెప్పి ఒప్పించి మరీ పెళ్ళికి రెడీ అయ్యారని, తాప్సి -మాథియాస్‌ బో పెళ్లి కబురు త్వరలోనే అధికారికంగా తెలియబోతుంది అంటున్నారు. బాలీవుడ్ లో బిజీ అయిన తాప్సి.. అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ దర్శకత్వంలో తాప్సి మిషన్ ఇంపాజిబుల్ అనే హీరోయిన్ ఒరింటెడ్ మూవీ చేస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 1 న విడుదల కాబోతుంది. 

Taapsee Pannu, Mathias Boe wedding on cards :

Taapsee Pannu Wedding Plans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ