Advertisementt

అందుకే ప్రభాస్ పెళ్లిచేసుకోలేదా?

Thu 03rd Mar 2022 01:30 PM
prabhas,radhe shyam,prabhas radhe shyam,radhe shyam promotions,prabhas on wedding  అందుకే ప్రభాస్ పెళ్లిచేసుకోలేదా?
Prabhas comments on marriage అందుకే ప్రభాస్ పెళ్లిచేసుకోలేదా?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరయ్యా అంటే ముందుగా ప్రభాస్ పేరే చెబుతారు. రానా కూడా ఆ లిస్ట్ నుండి గత ఏడాది లాక్ డౌన్ లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. కానీ ప్రభాస్ పెళ్లి ఊసెత్తకుండా సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కృష్ణం రాజు కూడా ప్రభాస్ ఎప్పుడు ఓకె చెబుతాడా అని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే రీసెంట్ గా ముంబైలో రాధే శ్యామ్ ట్రైలర్ లాంచ్ వేడుకలో ప్రభాస్ కి పెళ్లి ప్రశ్న ఎదురయ్యింది.

ప్రేమ విషయంలో విక్రమాదిత్య అంచనాలు తప్పాయని.. రాధే శ్యామ్ ట్రైలర్ లో ఓ డైలాగ్ ఉంది.. మరి మీ పెళ్లి విషయంలో ఇలాంటి ఎక్సపీరియెన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు మీడియా మిత్రులు. దానికి ప్రభాస్ ప్రేమ విషయంలో నా అంచనాలు చాలాసార్లు తప్పాయి.. అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేయగా.. దానితో ప్రభాస్ ప్రేమించింది ఎవరినో.. అంటూ ఇప్పుడు అందరిలో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఆ అమ్మాయి ప్రభాస్ లాంటి ఆరడుగుల ఆజానుబాహుడు, అందగాణ్ణి మోసం చేసిందా? లేదంటే ప్రభాస్ కి పెళ్లి పై అంతగా విరక్తి పుట్టదు అంటూ తెగ చర్చించేస్తున్నారు.

Prabhas comments on marriage:

Prabhas sensational comments on marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ