Advertisementt

ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ ఎలా ఉంది అంటే..

Wed 02nd Mar 2022 09:25 PM
rrr movie,rajamouli,ntr,am charan,rrr movie update,rrr craze  ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ ఎలా ఉంది అంటే..
RRR Movie Craze All Over the Nation ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ ఎలా ఉంది అంటే..
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ ఊసు ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపించకపోయినా.. ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో తెలుసా? డిసెంబర్ నుండే ఆ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసి అందరి మనసుల్లో ఆర్.ఆర్.ఆర్ సినిమాని చూడాలనే అటెంక్షన్ ని క్రియేట్ చేసిన రాజమౌళి.. సినిమా వాయిదా పడినా ఇప్పటికీ అదే ఫ్లో ని మెయింటింగ్ చేస్తున్నారు. మార్చ్ 25 అంటే ఐపీఎల్ మొదలవుతుంది, పిల్లలకి పరీక్షలు మొదలైపోతాయి. ఇలాంటి టైం లో రాజమౌళి వెనక్కి తగ్గుతారేమో అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. 

ఎవరి అనుమానం ఎలా ఉన్నా.. ఆర్.ఆర్.ఆర్ మూవీ పై క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అంటే.. ఎగ్జామ్స్ కి ఇంకా నెల రోజుల టైం ఉంది.. ఈలోపు ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అని స్టూడెంట్స్ అంటుంటే.. క్రికెట్ ప్రియులైతే.. ఐపీఎల్ మొదలైతే ఏమైంది.. ముందు ఆర్.ఆర్.ఆర్ ఆ తర్వాతే ఏదైనా అంటున్నారు. ఇక రాజమౌళి స్టూడెంట్ ఎగ్జామ్స్ టెంక్షన్ కూడా లేదు. ఎందుకంటే ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 20 నుండి, 10th ఎగ్జామ్స్ మే 5 నుండి మొదలవుతున్నాయి. ఈలోపు ఆర్.ఆర్.ఆర్ మూవీ చూసేసి అందరూ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారు. సో ఆర్.ఆర్.ఆర్ మార్చ్ 25న అవడానికి ఎలాంటి టెంక్షన్ పడక్కర్లేదు.

RRR Movie Craze All Over the Nation:

RRR Movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ