Advertisementt

ట్రేండింగ్ లో RC 16

Wed 02nd Mar 2022 07:35 PM
ram charan,rc 16,gowtam tinnanuri,gowtam tinnanuri birthday special,gowtam tinnanuri - ram charan combo  ట్రేండింగ్ లో RC 16
RC16 Trending India Wide ట్రేండింగ్ లో RC 16
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ బర్త్ డే మంథ్.. మార్చ్ 27th చరణ్ బర్త్ డే కోసం మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. అప్పటికే ఆర్.ఆర్.ఆర్ తో రామ్ చరణ్ కొట్టే హిట్ గురించి ఇప్పటినుండే ఫాన్స్ భారీ అంచనాలు పెట్టేసుకుంటున్నారు. అలాగే చరణ్ బర్త్ డే రోజున శంకర్ తో రామ్ చరణ్ చెయ్యబోయే RC15 ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ కూడా రివీల్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరితో చెయ్యబోయే RC16 నుండి కూడా అప్ డేట్ వస్తుంది అని ఫాన్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. 

గత ఏడాది దసరాకి చరణ్ - గౌతమ్ తిన్ననూరి కాంబో ఎనౌన్సమెంట్ వచ్చింది. అప్పటినుండి గౌతమ్ తిన్ననూరి వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన జెర్సీ రీమేక్ జెర్సీ హిందీలో ఏప్రిల్ 14 న రిలీజ్ కాబోతుంది. నేడు గౌతమ్ తిన్ననూరి బర్త్ డే.  రామ్ చరణ్ ఆయనకీ బర్త్ డే విషెస్ చెప్పగానే.. మెగా ఫాన్స్ RC16 ని సోషల్ మీడియాలో ఇండియా వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు. Happiest birthday @gowtam19 😃 Wishing you the best of everything you dream of ! అంటూ చరణ్ గౌతమ్ ని విష్ చెయ్యగానే.. మెగా ఫాన్స్ అలెర్ట్ అయ్యి.. గౌతమ్ కి విషెస్ చెబుతూ.. RC 16 ని అలా ట్రేండింగ్ లోకి తెచ్చేసారు.

RC16 Trending India Wide :

Gowtam Tinnanuri Birthday Special

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ