Advertisementt

USA లో 2 మిలియన్స్ క్రాస్ చేసేసిన భీమ్లా

Mon 28th Feb 2022 10:22 AM
bheemla nayak crossed 2 million mark in usa,bheemla nayak overseas collections,bheemlanayak usa revenue report,bheemla nayak creating sensational records  USA లో 2 మిలియన్స్ క్రాస్ చేసేసిన భీమ్లా
Bheemla Nayak Has Crossed 2 Million Mark in USA USA లో 2 మిలియన్స్ క్రాస్ చేసేసిన భీమ్లా
Advertisement
Ads by CJ

అడవి బిడ్డ భీమ్లా అమెరికాలో అదరగొడుతున్నాడు..

ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. 

దాంతో ఫస్ట్ వీకెండ్ కే USA లో 2 మిలియన్స్ వచ్చి పడ్డాయి..

ఈజీగా బ్రేక్ ఈవెన్ బోర్డర్ దాటించేసి ప్రాఫిట్ జోన్ లోకి పంపేసాయి.

పవన్ - రానాల పోటా పోటీ నటనే మెయిన్ హైలైట్ గా రూపొందిన భీమ్లా నాయక్ చిత్రం అయ్యప్పనుం కోషియం అనే మలయాళ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా అయ్యప్పనుం ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నప్పటికీ, ఇప్పటికే ఆ చిత్రాన్ని చాలామంది... ముఖ్యంగా USA పీపుల్ అందరూ చూసేసినప్పటికీ  భీమ్లాపై అక్కడ ఈ స్థాయిలో వసూళ్ల వర్షం కురవడం విశేషమేనని చెప్పాలి. పవర్ స్టార్ క్రేజ్ తో ప్రీమియర్స్ రెవిన్యూ ఓ రేంజ్ లో వస్తే.. పాజిటివ్ మౌత్ టాక్ కళ్ళు చెదిరే కలెక్షన్లు తెచ్చిపెడుతోంది. ఇక USA మార్కెట్ లో భీమ్లా రాబట్టిన రెవిన్యూ వివరాల్లోకి వెళితే...

ప్రీమియర్స్ : $875,292

ఫస్ట్ డే : $450,368

సెకండ్ డే : $470,128

థర్డ్ డే : $205,150

Total : $2.01M (15.25Cr)

(ఇది కేవలం సమాచారం మాత్రమే. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది) 

Bheemla Nayak Has Crossed 2 Million Mark in USA:

USA Revenue Report Of Bheemla Nayak Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ