గత కొన్ని రోజులుగా సోషల్ మీడియానే హీటెక్కిస్తూ.. అందాలని ఆరబోస్తున్న రకుల్ ప్రీత్.. ఈమధ్యనే బాయ్ ఫ్రెండ్ కమ్ ఫియాన్సీ జాకీ భగ్నానీ తో తో తాజ్ మహల్ కి వెళ్ళొచ్చింది. తర్వాత బాలీవుడ్ నటుడి రిసెప్షన్ లో మెరిసిన రకుల్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ పోస్ట్ చేసింది. ఆ పిక్ లో నేచురల్ బ్యూటీలా అందమైన ఫొటోలకి ఫోజులిచ్చింది. ఆ పిక్స్ లో రకుల్ చాలా గ్లామర్ గా అందంగా ఆకర్షణగా కనిపించింది. ఈమధ్యన సైజ్ జీరో లా గ్లామర్ చూపిస్తున్న రకుల్ ప్రీత్.. బాలీవుడ్ లో బిజీగా మారడమే కాదు.. షూటింగ్ లో చిన్న గ్యాప్ వచ్చినా.. వెకేషన్స్ లో సేద తీరుతుంది. ప్రస్తుతం రకుల్ వెకేషన్ లోనే ఉంది.
అక్కడ నుండి ఓ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్ లో బికినీ వేసిన రకుల్.. మంట పెట్టేసింది. రకుల్ క్లివేజ్ షో మాత్రం యూత్ వెర్రెక్కించేలా ఉంది. బికినీ వేసిన రకుల్.. దానిపైన కోట్ వేసుకున్నా.. గ్లామర్ దాచుకోవడానికి రకుల్ రకరకాల పాట్లు పడినట్లుగా కనిపించినా.. చూపించాల్సిన, చూడాల్సిన అందాలు మాత్రం చూపించేసింది. అలాగే రకుల్ అదే బికినీ డ్రెస్ లోనే ఫుడ్ ని ఎంజాయ్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్ బికినీ సోయగాన్ని మీరు ఓ లుక్ వెయ్యండి.