Advertisementt

మార్చి 1 న భోళా శంకర్ ఫస్ట్ లుక్

Sun 27th Feb 2022 11:18 AM
bhola shankar first look on march 1st  మార్చి 1 న భోళా శంకర్ ఫస్ట్ లుక్
Mega Star Bhola Shankar First Look On March 1st మార్చి 1 న భోళా శంకర్ ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మెగా మాసివ్ భోళా శంకర్ అప్ డేట్ వచ్చేసింది. శివరాత్రి కానుకగా మెగాస్టార్ భోళా శంకర్ మూవీ ఫస్ట్ లుక్ మార్చి 1 ఉదయం 9 గంటల 5 నిముషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది నిర్మాణ సంస్థ.

మెహర్ రమేష్ డైరెక్షన్ లో పక్కా మాస్ అవతార్ లో మెరుపులు మెరిపించనున్న భోళా శంకర్ గా చిరంజీవి గెటప్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ లా ఉంటుంది అనడంలో సందేహమే లేదు. చిరంజీవి సిస్టర్ గా కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తోన్న భోళా శంకర్ లో చిరు సరసన కథానాయికగా మరోసారి సైరా అనబోతోంది తమన్నా.

తమిళ్ సూపర్ హిట్ వేదాళం సినిమాకి రీమేక్ గా వస్తోన్న ఈ భోళా శంకర్ లో చిరు స్క్రీన్ ప్రెజెన్స్ లోని సరికొత్త కోణాన్ని, గూస్ బంప్స్ తెప్పించే మాస్ మూమెంట్స్ ని చూడబోతున్నారు ప్రేక్షకులు. అయితే సినిమా రాకకై ఇంకా టైమ్ ఉంది కనుక ఇప్పుడైతే మహా శివరాత్రి రోజున దర్శనం ఇవ్వనున్న భోళా శంకరుడి రాకకై వేచి చూద్దాం.!

Mega Star Bhola Shankar First Look On March 1st:

Bhola Shankar First Look Releasing On The Occasion Of Shivaratri 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ