Advertisementt

భీమ్లా DAY 1 వరల్డ్ వైడ్ కలెక్షన్

Sat 26th Feb 2022 12:52 PM
bheemla nayak first day collections  భీమ్లా DAY 1 వరల్డ్ వైడ్ కలెక్షన్
Bheemla Nayak Day 1 World Wide Collections భీమ్లా DAY 1 వరల్డ్ వైడ్ కలెక్షన్
Advertisement
Ads by CJ

బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్ల వేట మొదలు పెట్టాడు అడవి పులి భీమ్లా నాయక్. 2022 ఇండియాస్ బిగ్గెస్ట్ డే 1 గ్రాసర్ అనిపించుకుంటూ వరల్డ్ వైడ్ గా దాదాపు 56 కోట్ల 50 లక్షలు కలెక్ట్ చేసినట్లు రిపోర్ట్స్ అందుతున్నాయి. దాంట్లో 36 కోట్ల 37 లక్షలు షేర్ అని చెబుతున్నారు. మరి ప్రాంతాల వారీగా ఎక్కడ, ఎంత వచ్చిందన్నది చూస్తే...

నైజాం : 11.85 కోట్లు

సీడెడ్ : 3.28 కోట్లు

ఉత్తరాంధ్ర : 1.88 కోట్లు

ఈస్ట్ : 1.95 కోట్లు

వెస్ట్ : 3.02 కోట్లు (2Cr Hires)

గుంటూరు : 2.51 కోట్లు (1.45Cr Hires)

కృష్ణా : 0.89 కోట్లు

నెల్లూరు : 1.04 కోట్లు (24L Hires)

ఓవర్సీస్ : 6.85 కోట్లు

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా : 3.10 కోట్లు

ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ షేర్ : 36.37 కోట్లు 

ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ : 56.50 కోట్లు

Bheemla Nayak Day 1 World Wide Collections:

Telugu Movie Bheemla Nayak First Day Gross & Share

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ