అడవి పులి భీమ్లా నాయక్ ఫైర్ అమెరికాలోనూ సెగలు రేపుతోంది.
అద్భుతమైన టాక్ తో అనూహ్యమైన రెవిన్యూతో దూసుకుపోతోంది.
పవన్ ప్రీవియస్ ఫిలిం వకీల్ సాబ్ టోటల్ US కలెక్షన్సు (743 K ) ని కేవలం ప్రీమియర్స్ (859 K ) తోనే లేపేసిన భీమ్లా నాయక్ తొలిరోజునే 1 మిలియన్ మార్క్ దాటేశాడు. ఇప్పటికే $ 1.30 మిలియన్ కి చేరువైన భీమ్లా ఇదే స్పీడ్ లో కొనసాగితే మనం మరిన్ని రికార్డులు చూడొచ్చు.
ఇక ప్రీమియర్స్ వైజ్ USA బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ టాప్ టెన్ గ్రాసర్స్ ఏంటీ అంటే...
1 బాహుబలి (ది కంక్లూజన్) - $2.45M
2 అజ్ఞాతవాసి - $1.51M
3 బాహుబలి (ది బిగినింగ్) - $1.35M
4 ఖైదీ No 150 - $1.29M
5 స్పైడర్ - $1.005M
6 సాహో - $865K
7 భీమ్లా నాయక్ - $859K
8 భరత్ అనే నేను - $835K
9 సైరా - $817K
10 అల వైకుంఠపురములో - $806K