Advertisementt

భీమ్లా నాయక్ కి గాడ్ ఫాదర్ బ్లెస్సింగ్స్

Thu 24th Feb 2022 10:44 AM
mega brothers bonding,pawan kalyan with chiranjeevi,bheemla nayak pawan kalyan went to chiranjeevi god father shoot location  భీమ్లా నాయక్ కి గాడ్ ఫాదర్ బ్లెస్సింగ్స్
God Father Chiru Blessings To Pawan Bheemla Nayak భీమ్లా నాయక్ కి గాడ్ ఫాదర్ బ్లెస్సింగ్స్
Advertisement
Ads by CJ

నేటి ఉదయం 10 గంటలకు ఓ అద్భుతమైన వీడియో క్లిప్ అందిస్తానంటూ ట్వీట్ చేసిన రామ్ చరణ్ అన్న మాట నిలుపుకున్నారు. నిజంగానే అభిమానుల కళ్ళల్లో ఆనందభాష్పాలు రప్పించే అత్యద్భుత క్షణాలను ఆవిష్కరించారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్ లొకేషన్ కి భీమ్లా నాయక్ గెటప్ లో పవన్ కళ్యాణ్ వెళ్లినప్పటి దృశ్యాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఆ అన్నదమ్ముల మెగా బాండింగ్ ఎలాంటిదో మరోమారు మనకి చూపించారు చరణ్. 

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ పక్క చిరంజీవి గాడ్ ఫాదర్ జైలు ఎపిసోడ్ షూటింగ్, మరో పక్క భీమ్లా నాయక్ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న దశలో అన్నయ్యను పలుమార్లు వెళ్లి పలకరించారు పవన్. అప్పటి ఆ మీటింగ్స్ విజువల్స్ నే చక్కగా ఎడిట్ చేయించి ఫ్యాన్స్ కి ప్రెజెంట్ చేశారు చరణ్. ఆల్ ది బెస్ట్ టు భీమ్లా నాయక్ అంటూ గాడ్ ఫాదర్ చేత బాబాయ్ కి బ్లెస్సింగ్స్ ఇప్పించిన చరణ్ విజ్ఞతకి ట్విట్టర్ వేదికపై లైకుల వర్షం కురుస్తోంది. 

Click Here To Watch MEGA BROTHERS Bonding

God Father Chiru Blessings To Pawan Bheemla Nayak:

Ram Charan Again Revealed Mega Brothers Bonding 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ