Advertisementt

డిఫరెన్స్ థియేటర్స్ లో చూస్తారు - థమన్

Tue 22nd Feb 2022 10:36 AM
bheemla nayak music director thaman tweet about trailer trolls  డిఫరెన్స్ థియేటర్స్ లో చూస్తారు - థమన్
Thaman Answer To Bheemla Trailer Trollers డిఫరెన్స్ థియేటర్స్ లో చూస్తారు - థమన్
Advertisement
Ads by CJ

నిన్న రిలీజ్ అయి రీ సౌండింగ్ రెస్పాన్స్ తెచ్చుకున్న భీమ్లా నాయక్ ట్రైలర్ ఎట్ ప్రెజెంట్ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. పవన్ - రానాల హై ఓల్టేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ గా నిలిచిన ఈ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ లో లేదనీ, సౌండ్ మిక్సింగ్ లో క్వాలిటీ కొరవడిందనీ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ అభిమానుల నిరుత్సాహం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే థమన్ దృష్టికీ తప్పక వెళ్ళుంటుంది కదా. అందుకేనేమో లేట్ చేయకుండా నేటి ఉదయమే స్పందించేసారు థమన్. 

థియేటర్స్ లో ర్యాంప్ అమ్మా.. అనీ ట్రైలర్ లోనే కావాలంటే ఎలా.. ఫారెస్ట్ ఫైర్ కీ లోకల్ ఫైర్ కీ తేడా ఉండాలి కదా అంటూ ట్వీట్ చేసిన థమన్ రేపు ఆ డిఫరెన్సుని థియేటర్సులో గట్టిగానే చూపించేలా ఉన్నారు.

అన్నట్టు రేపు సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్సులో జరగబోయే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ థమన్ లైవ్ షోని చాలా గ్రాండ్ గా మాసీగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. మరింకేం... అభిమానులందరూ లా లా భీమ్లా అంటూ కేరింతలు కొట్టేందుకు సిద్దమైపోండి.! 

Thaman Answer To Bheemla Trailer Trollers:

Thaman Tweet About Negetive Comments On Bheemla Nayak Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ