Advertisementt

బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ఎంజాయ్మెంట్

Mon 21st Feb 2022 04:28 PM
bigg boss 4,bigg boss winner,abhijeeth,abijeet,new york  బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ఎంజాయ్మెంట్
Bigg Boss Winner Abhijeet Enjoyment బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ఎంజాయ్మెంట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో పెద్దగా ఆక్టివ్ గా లేని అభిజిత్ తన యాటిట్యూడ్ తో కప్పునే గెలుచుకున్నాడు. కోపం, ఆవేశం, ఆనందం అన్ని కంట్రోల్ చేసుకుంటూ బిగ్ బాస్ హౌస్ లో మెలిగిన అభిజిత్.. ఫిజికల్ టాస్క్ ల్లో పెద్ద గొప్పగా ఆడకపోయినా కప్ చేజిక్కించుకున్నాడు. బిగ్ బాస్ విన్నర్ గా మారాక అభిజిత్ నాలుగైదు ప్రాజెక్టులతో హీరోగా బిజీ కాబోతున్నాడని, నాగార్జునే అన్నపూర్ణ స్టూడియోస్ లో అభిజిత్ తో సినిమాలకు ప్లాన్ చేశారనే టాక్ నడిచింది. కానీ బిగ్ బాస్ సీజన్ 4 పూర్తయ్యి ఏడాదిన్నర పూర్తయినా అభిజిత్ మాత్రం కెరీర్ లో బిజీ కాలేదు.

తన భుజానికి అయిన గాయం తిరగబెట్టడంతో ఆపరేషన్ చేయించుకుని కొద్దిరోజులు ఇంటికే పరిమితమైన ఆయన కథలు వింటున్నాను, మంచి కథ సెట్ అయితే నేనే గుడ్ న్యూస్ చెబుతా అన్నాడు. ఇక గత ఏడాది డిసెంబర్ లో అమెరికా ట్రిప్ వేసిన అభిజిత్ మరోసారి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ప్రస్తుతం అభిజిత్ వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న స్టైలిష్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఫాన్స్ కే అభిజిత్ ఇప్పటికి గుడ్ న్యూస్ మాత్రం చెప్పడం లేదు. 

Bigg Boss Winner Abhijeet Enjoyment:

Bigg Boss winner Abijeet enjoying vacation in New York

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ