ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Meera Jasmin Hot Stills From Latest Photo Shoot

లేట్ గా ఇస్తోంది హాట్ ఫోజులు

Meera Jasmin Hot Stills From Latest Photo Shoot

రన్, యువ వంటి డబ్బింగ్ సినిమాలతో పాటు నేరుగా తెలుగులో చేసిన గుడుంబా శంకర్, అమ్మాయి బాగుంది, భద్ర వంటి చిత్రాలతో ఆకర్షించిన నటి మీరా జాస్మిన్. కెరీర్ మాంచి స్పీడ్ గా ఉన్నప్పుడు కూడా ఎక్సపోజింగ్ జోలికి పోకుండా హోమ్లీ క్యారెక్టర్సే చేసిన మీరా జాస్మిన్ ఇప్పుడు.. ఇంత లేట్ గా హాట్ ఫోజులు ఇస్తుండడం విశేషం. 

దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ అనే ఇంజనీరుని 2014 లో పెళ్ళాడి అక్కడికే వెళ్లి సెటిల్ అయిపోయిన మీరాకి మళ్ళీ ఇన్నేళ్ల తరువాత సినిమాల వైపు మనసు మళ్లినట్టుంది. అందుకే కేరళకు చేరిన మీరా వరుసగా ఫోటో షూట్లు చేసేసి తన లేటెస్ట్ స్టిల్స్ ని బయటికి వదిలింది. అవీ అలాంటిలాంటి స్టిల్స్ కాదు. పైన చూసారుగా... అన్నీ అటువంటి మోడ్రన్ అండ్ గ్లామరస్ స్టిల్సే. 

ఏ వయసులో చెయ్యాల్సిన పని ఆ వయసులో చెయ్యాలనేది నానుడి. కానీ ఆ వయసులో చెయ్యని పనిని ఇప్పుడు చేస్తానంటూ స్కిన్ షోకి సిద్దమనే సిగ్నల్స్ ఇస్తోన్న మీరాని ఇప్పుడెవరైనా కన్సిడర్ చేస్తారా..  ఇన్నాళ్లుగా తను దాచుకున్న అందాలను తెరపైన పరిచే  ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఆఫ్ కోర్స్.. ఇలా హాట్ ట్రీట్ ఇస్తామనే బ్యూటీస్ కోసం ఇపుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎలాగూ రెడీగానే ఉందిలెండి. సో ఈ రోజే పుట్టిన మీరా జాస్మిన్ కి బర్త్ డే విషెస్ తో పాటు బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెబుదాం.!

Meera Jasmin Trying to Get Movie Offers

meera jasmin hot stills
meera jasmin latest photo shoot
meera jasmin come back in to movies