Advertisementt

రికార్డుల వేటలో సూపర్ స్టార్

Mon 14th Feb 2022 06:46 PM
mahesh babu,kalaavathi song,sarkaru vaari paata,thaman  రికార్డుల వేటలో సూపర్ స్టార్
arkaru Vaari Paata Becomes All Time Highest Viewed Lyrical Video In South రికార్డుల వేటలో సూపర్ స్టార్
Advertisement
Ads by CJ

ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కావాల్సిన సర్కారు వారి పాట కళావతి సాంగ్.. రెండు రోజుల ముందే లీకవడంతో హడావిడి గా ఒకరోజు ముందే అంటే నిన్న ఆదివారం రిలీజ్ చేసారు. మహేష్ బాబు చాలా అందంగా సిగ్నేచర్ స్టెప్స్ తో కీర్తి సురేష్ నే మరిపించేసాడు. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది, ఆమె గ్లామర్ విషయంలో మహేష్ ఫాన్స్ కంగారు పడినా.. మహేష్ బాబు మాత్రం స్టైలిష్ గా హ్యాండ్ సం గా ఆ లోటుని తీర్చేసారు. ఇక కళావతి సాంగ్ రిలీజ్ అవడమే రికార్డుల వేట మొదలు పెట్టింది. సౌత్ ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన పాట‌గా రికార్డు క్రియేట్ చేసింది. థమన్ మ్యూజిక్ కూడా ఈ సాంగ్ కి ప్లస్ అవడమే కాదు, సింగ‌ర్ సిద్ శ్రీరామ్ మరియు లిరిసిస్ట్‌ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట రికార్డు వ్యూస్ సాధించి మెలొడి సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా నిలిచింది.

arkaru Vaari Paata Becomes All Time Highest Viewed Lyrical Video In South:

Kalaavathi From Superstar Mahesh Babu Sarkaru Vaari Paata Becomes All Time Highest Viewed Lyrical Video In South

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ