Advertisementt

ఖిలాడీ ఫస్ట్ డే కలెక్షన్

Sat 12th Feb 2022 06:27 PM
khiladi,ravi teja,ramesh varma,khiladi movie first day collections  ఖిలాడీ ఫస్ట్ డే కలెక్షన్
Khiladi Movie First Day collections ఖిలాడీ ఫస్ట్ డే కలెక్షన్
Advertisement
Ads by CJ

రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రం ఖిలాడి. నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యు, నైట్ కర్ఫ్యూ, అలాగే 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఎఫెక్ట్ కారణంగా మొదటి రోజు ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఊహించినంతగా రాలేదు. అయినా పర్లేదు.. ఓ మోస్తరు ఓపెనింగ్స్ అయితే ఖిలాడీకి దక్కాయి. కానీ క్రాక్ తర్వాత వచ్చిన రవితేజ సినిమాకి క్రాక్ తో పోలిస్తే ఈ ఓపెనింగ్ కలెక్షన్స్ చాలా తక్కువ అనే చెప్పాలి. క్రాక్ సినిమా మొదటి రోజు 7 కోట్ల వరకు వసూలు చేసింది. ఏది ఏమైనా చాలాచోట్ల ఖిలాడీ కి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ అదిరిపోయే కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఖిలాడీ మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ మాదిరి ఈ వీకెండ్ కూడా కంటీన్యూ అయితే నిర్మాత కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఖిలాడీ ఓపెనింగ్ కలెక్షన్ మీకోసం..

ఏరియా           కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం           -    1.86 

సీడెడ్           -    0.56 

ఉత్తరాంధ్ర     -    0.46 

ఈస్ట్ గోదావరి  -    0.26  

వెస్ట్ గోదావరి   -    0.21 

గుంటూరు      -    0.56 

కృష్ణా            -    0.18 

నెల్లూరు        -    0.21  

ఏపీ, తెలంగాణ ఫస్డ్ డే కలెక్షన్స్ 4.30 కోట్లు (6.80 కోట్ల గ్రాస్)

ఇతర ప్రాంతాలు  - 0.38 కోట్లు

ఓవర్సీస్           -  0.16 కోట్లు

ఖిలాడీ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 4.84 కోట్లు(8 కోట్ల గ్రాస్)

Khiladi Movie First Day collections:

Ravi teja Khiladi Movie First Day world wide collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ