Advertisementt

ప్లాప్ అయితే రెండు రోజులు రూమ్ లోనే.!

Sat 05th Feb 2022 07:03 PM
mahesh babu,plap movies,nandamuri balakrishna,mahesh about plop movies  ప్లాప్ అయితే రెండు రోజులు రూమ్ లోనే.!
Mahesh Babu gets emotional about plop movies ప్లాప్ అయితే రెండు రోజులు రూమ్ లోనే.!
Advertisement
Ads by CJ

ఏ స్టార్ హీరో అయినా, చిన్న హీరో అయినా తాము నటించిన సినిమాలు ప్లాప్ అయితే చాలా బాధపడతారు. తర్వాత నార్మల్ గా తమ నెక్స్ట్ సిసినిమా ల షూటింగ్స్ లో జాయిన్ అయినా.. ఆ సినిమా మర్కెట్ ఎలా ఉంటుందో కొద్దిగా టెంక్షన్ పడతారు. కానీ కొంతమంది మాత్రం నిర్మాతలపై భారం నెట్టేస్తారు. అయితే తన సినిమా ప్లాప్ అయితే ఓ స్టార్ హీరో మాత్రం రెండు రోజులు రూమ్ వదిలి బయటికి రాకుండా.. ఆ సినిమా ప్లాప్ కి బాధ్యత అంతా తానే అయినట్టుగా ఫీలవుతారట. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు. రీసెంట్ గా ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో లో బాలయ్య అడిగిన ప్రశ్నలకి సమాధానం చెబుతూ.. మహేష్ సినిమాలు ప్లాప్ అయితే చాలా బాధ పడతాను అని చెప్పాడు.

ఒక సినిమా పోయింది అంటే అది తన వల్లే అని ఫీలవుతారట. తాను కథ ఓకె చెయ్యబట్టే సినిమా పోయింది. చాలామంది లాస్ అవ్వాల్సి వచ్చింది. ఆ సినిమా ప్లాప్ కి తానే మొత్తం బాధ్యతగా ఫీలయ్యి రెండు రోజులు రూమ్ నుండి కూడా బయటికి రాకుండా ఆలోచిస్తాను, బాధపడతాను అని చెప్పాడు మహేష్. అలాగే కథల విషయంలో తానే ఫైనల్ డెసిషన్ తీసుకుంటాను అని, తన తండ్రి కృష్ణ గారి జోక్యం కానీ, ఎవరి జోక్యం ఉండదు అంటూ మహేష్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో ఓపెన్ అయ్యాడు.

Mahesh Babu gets emotional about plop movies :

Mahesh Babu is Guest Star in Final Episode of Balakrishna Talk Show Today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ