ఒకప్పటి సన్నజాజి నడుము.. ఇప్పుడు

Ileana teases a red hot bikini pic

ఇలియానా పేరు చెప్పగానే.. ఆమె గుప్పెడు నడుము గుర్తొచ్చేది. పోకిరి, రాఖి, కిక్, జల్సా సినిమాల్లో ఇలియానా నాజూకు తనానికి కుర్రకారు మైమరచిపోవడమే కాదు, తోటి హీరోయిన్స్ కుళ్ళుకునే విధంగా ఇలియానా అందాలు ఉండేవి. టాలీవుడ్ లోనే మొదటిసారి కోటి పారితోషకం అందుకున్న హీరోయిన్ గా ఇలియానా రికార్డ్ సృష్టించింది. నాజూకు ఇలియానా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ లక్కుని టెస్ట్ చేసుకుని అక్కడ స్టిక్ అవుతుంది అనుకున్న టైం లో బాయ్ ఫ్రెండ్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెరీర్ ని లైట్ తీసుకుంది.

బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తర్వాత ఇలియానాకి మళ్ళీ కెరీర్ గుర్తొచ్చింది. తర్వాత అవకాశాలు రాకపోయేసరికి.. సౌత్ ఇండస్ట్రీ లోని క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. ఇక తర్వాత ఇలియానాకి పూర్తిగా అవకాశాలు దూరమవ్వగా.. ఇలియానా తన ఫిట్ నెస్ ని కూడా వదిలేసింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా ఆక్టివ్ గా మారింది. అప్పుడప్పుడు బీచ్ ఫొటోస్, బికినీ షోస్ అంటూ ఏదో ట్రై చేస్తుంది. కానీ ఇలియానా మునుపుటి షేప్ పోయి.. బాగా బొద్దుగా తయారయ్యింది. అసలు ఇంతగా బరువు పెరిగిన తర్వాత సైలెంట్ గా ఉండాల్సిన ఇలియానా మళ్ళీ బికినీ ఫొటోస్ అంటూ షేర్ చేసి ట్రోల్ అవుతుంది. ఒకప్పటి అందమైన నడుము ఇప్పుడు ఇలా తయారైంది అంటూ.. నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Ileana new bikini pic viral

ileana
ileana new bikini pic
ileana new bikini show