Advertisementt

మీడియా హడావిడి చూసి నవ్వుకున్న నటుడు

Thu 03rd Feb 2022 04:58 PM
kollywood actor,sathyaraj,corona virus,media  మీడియా హడావిడి చూసి నవ్వుకున్న నటుడు
Sathyaraj comments on Media మీడియా హడావిడి చూసి నవ్వుకున్న నటుడు
Advertisement
Ads by CJ

సత్యరాజ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది, హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు, సీరియస్. ఇది అన్ని మీడియా ల్లో వార్త వైరల్ అయింది. కానీ అందులో ఒక్క విషయం మాత్రం నిజం అంటారు సత్యరాజ్. కరోనా రావటం నిజమే, కానీ సీరియస్ అదీ ఏమి లేదట. పాజిటివ్ వచ్చాక, మామూలుగా హాస్పిటల్ కి వెళ్ళాడట, ఒకరోజు హాస్పిటల్ లో ఉండి ఇంటికి వచ్చేసాడట. అంతే, మీడియా వాళ్ళు ఎదో సీరియస్ అని రాసారు. కానీ అదంతా ఏం లేదట. 

మామూలు ఫీవర్ ఉందిట అంతకన్నా ఏమి కాలేదట ఆయనకీ. తరువాత సత్య రాజ్ మాత్రం ఈ మీడియా లో వచ్చిన వార్తలు చూసి చాలా నవ్వుకున్నాడట. సత్యరాజ్ తెలుగు సినిమాలు కూడా చేస్తున్నాడు కదా.. దానితో  గాబరాబడి ఇక్కడ నుండి తెలుగు దర్శకనిర్మాతలు కూడా కాల్ చేశారట. అంతా సీన్ లేదు, బాగానే వున్నాను, మీడియా వూరికే అలా హైప్ చేసింది. అన్నాడట. మీడియాలో అలంటి వార్తలు చూసి చాలా నవ్వుకున్నాను అని కూడా చెప్పాడట. ఇదేనేమో గోరంతలు కొండంతలు చెయ్యటం అంటే.

Sathyaraj comments on Media:

Kollywood Actor Sathyaraj comments on Media rush

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ