Advertisementt

పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ

Wed 02nd Feb 2022 07:27 PM
pawan kalyan,bheemla nayak,rana,trivikram,sagar k chandra  పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ
Pawan watches Bheemla Nayak పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గానే ఉన్నారు. ఇక ఇటు సినిమాల విషయంలో సీరియస్ గా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ - రానా కాంబో భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకోగా.. క్రిష్ తో హరి హార వీరమల్లు రెస్యూమ్ షూట్ మొదలు పెడుతున్నారు. అయితే భీమ్లా నాయక్ ఈ నెల 25 కానీ లేదంటే ఏప్రిల్ 1 న కానీ.. రిలీజ్ చేస్తామని రెండు డేట్స్ ప్రకటించారు మేకర్స్. పాన్ ఇండియా మూవీస్ తో సరిసమానమైన క్రేజ్ ఉన్న భీమ్లా నాయక్ ని కూడా పాన్ ఇండియా లో రిలీజ్ చెయ్యండి అంటూ.. రీసెంట్ గా ఆర్జీవీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

ఆదాల ఉంటే.. భీమ్లా నాయక్ ఫస్ట్ కాపీ పూర్తవడమే కాదు.. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఫస్ట్ కాపీ చూసారని అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగ కే చంద్ర, నిర్మాత నాగ వంశీ లతో కలిసి ప్రసాద్ లాబ్స్ లో భీమ్లా నాయక్ ఫస్ట్ కాపీ చూసిన పవన్ చాలా హ్యాపీ గా ఫీలయ్యారనే న్యూస్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఆ సంతోషం తోనే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ని, నాగ వంశి ని హగ్ చేసుకున్నాడని అంటున్నారు. భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ - రానా కాంబో యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్ గా చెబుతున్నారు. 

Pawan watches Bheemla Nayak:

Pawan Kalyan enjoys Bheemla Nayak

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ