Advertisementt

నరేష్ కి కరోనా పాజిటివ్?

Tue 01st Feb 2022 12:24 PM
naresh,senior actor naresh,positive,covid 19  నరేష్ కి కరోనా పాజిటివ్?
Naresh tests positive for Covid 19 నరేష్ కి కరోనా పాజిటివ్?
Advertisement
Ads by CJ

సీనియర్ నరేష్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా బిజీగా వున్న నటుడు. హీరోయిన్స్, హీరో తండ్రి పాత్రలకి కేరాఫ్ అడ్రెస్స్ నరేష్ నరేష్ అని చెప్పవచ్చు. నరేష్ ప్రస్తుతం జూనియర్ ఎన్ఠీఆర్ బావమరిది నితిన్ డెబ్యూ సినిమా లో ఒక కీలక రోల్ ప్లే చేస్తున్నారు. ఈ షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే ఇప్పుడు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది అని తెలుస్తుంది. ఎందుకంటే నరేష్ కి కరోనా పాజిటివ్ అని.ది. నరేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు, శానిటైజర్, క్లీనింగ్ అన్నీ చేసుకుంటూ వున్నా, ఆయనకీ కరోనా సోకిందని, అందుకే ఆ సినిమా షూటింగ్ కొద్ది రోజులు వాయిదా పడిందని తెలుస్తుంది. 

షూటింగ్ లో ఖాళీ దొరికినప్పుడు నరేష్ అలా గోదావరీ తీరం చూడటానికి వెళ్లినట్టుగా, అప్పుడు అతనికి ఈ కరోనా సోకి ఉండవచ్చని, యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఏమైనా ఇప్పుడు ఈ కరోనా అంత ప్రమాదకారి కాదు కాబట్టి, ఒక వారం పది రోజుల్లో మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు. ప్రస్తుతం అయితే షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. నరేష్ మరియు అతనితో షూటింగ్ కి వచ్చిన పవిత్ర ఇద్దరూ కూడా ఐసోలేషన్ లో ఉన్నట్టు యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

Naresh tests positive for Covid 19:

Senior actor Naresh tests positive for Covid 19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ