Advertisementt

ఖిలాడీలో పవర్ ఫుల్ రోల్ లో అర్జున్

Sat 29th Jan 2022 05:24 PM
arjun,arjun bharadwaj,ravi teja,khiladi movie,ramesh varma  ఖిలాడీలో పవర్ ఫుల్ రోల్ లో అర్జున్
Arjun as Arjun Bharadwaj in Khiladi ఖిలాడీలో పవర్ ఫుల్ రోల్ లో అర్జున్
Advertisement
Ads by CJ

రమేష్ వర్మ - రవితేజ కాంబోలో ఫిబ్రవరి 11 న రాబోతున్న ఖిలాడీ మూవీ పై అంచనాలు మాములుగా లేవు.. మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న ఖిలాడీ ప్రమోషన్స్ సోషల్ మీడియాలో ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఖిలాడీ సాంగ్స్ తో అంచనాలు పెంచిన టీం.. ఇప్పుడు కేరెక్టర్స్ ని రివీల్ చేస్తుంది. ఖిలాడీ మూవీలో హీరో అర్జున్ పవర్ ఫుల్ రోల్ కనిపించబోతున్నాడని అన్నా.. ఇంతవరకు అధికారిక ప్రకటన లేదు. తాజాగా ఖిలాడీ టీం అర్జున్ ఈ మూవీ అర్జున్ భరద్వాజ్ గా పవర్ ఫుల్ ఆఫీసర్ గా కూల్ ఆటిట్యూడ్ లో కనిపించబోతున్నట్టుగా అర్జున్ లుక్ ని ఇంట్రడ్యూస్ చేసింది.

చేతిలో గన్ తో, స్టైలిష్ లుక్ లో పవర్ ఫుల్ గా కనబడుతున్న అర్జున్ అర్జున్ భరద్వాజ్ లుక్ ఆకట్టుకునేలా కనబడుతుంది. మరి రవి తేజ తో అర్జున్ తలపడబోతున్నట్లుగా కనిపిస్తుంది అర్జున్ లుక్. ఇంకా ఈ సినిమాలో చంద్ర కళ రోల్ లో జబర్దస్త్ యాంకర్ అనసూయ నటిస్తుంది. అన్ని హంగులతో, అద్భుతమైన ప్రమోషన్స్ తో బాక్సాఫీసు ని షేక్ చెయ్యడానికి ఖిలాడీ సిద్దమవుతుంది.  

Arjun as Arjun Bharadwaj in Khiladi:

Action King Arjun as Arjun Bharadwaj in Khiladi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ