Advertisementt

నాగిన్ పెళ్లయిపోయింది

Thu 27th Jan 2022 12:22 PM
mouni rai,mouni weds suraj,mouni roy-suraj nambiar wedding,mouni roy wedding,naagin mouni roy wedding  నాగిన్ పెళ్లయిపోయింది
Mouni Roy-Suraj Nambiar Wedding నాగిన్ పెళ్లయిపోయింది
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో నాగిన్ సీరియల్ తో సూపర్ పాపులర్ అయిన మౌని రాయ్ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమాల కోసం సైజ్ జీరో గా మారి పోయి సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో హల్చల్ చేస్తూ ఉనికిని చాటుకోవడమే కాదు.. అవార్డు ఫంక్షన్స్ కి, బాలీవుడ్ ఈవెంట్స్ కి  హీరోయిన్స్ ని తలదన్నే రీతిలో డ్రెస్సింగ్ స్టయిల్ తో ఆకట్టుకునేది. కెరీర్ కోసమే ఇంతిలా నాగిన్ మౌని రాయ్ గ్లామర్ గా రెచ్చిపోతుంది అనుకున్నారు అయితే మౌని రాయ్ ఉన్నట్టుండి పెళ్లి పీటలెక్కింది. 

తనకి నచ్చిన సూరజ్ నంబియార్ ని ఈ రోజు జనవరి 27 ఉదయం వివాహమాడింది. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ గోవా లో తన ఇష్టసఖుడు సూరజ్ తో మౌని రాయ్ ఏడడుగులు నడిచింది. మౌని రాయ్ పెళ్ళిలో మందిరా బేడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మౌని రాయ్ - సూరజ్ నంబియార్ ల పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అవి చూసిన నెటిజెన్స్ అదేమిటి నాగిన్ అప్పుడే పెళ్లి చేసేసుకుంది అంటున్నారు. సింపుల్ గా జరిగిన ఈ పెళ్ళికి బాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరూ హాజరవలేదు. మరి మౌని రాయ్ రిసెప్షన్ లో ఏమైనా సెలబ్రిటీస్ సందడి ఉంటుందేమో చూడాలి. 

Mouni Roy-Suraj Nambiar Wedding:

Mouni weds Suraj. First pics out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ