Advertisementt

మెగాస్టార్ కి కరోనా పాజిటివ్

Wed 26th Jan 2022 10:05 AM
chiranjeevi,covid 19,megastar chiru,corona virus,chiru  మెగాస్టార్ కి కరోనా పాజిటివ్
Chiranjeevi gets the covid shock మెగాస్టార్ కి కరోనా పాజిటివ్
Advertisement
Ads by CJ

చిరంజీవి గారు వరుస సినిమాలతో బిజీ గా ఉంటూ షూటింగ్ కంటిన్యూ గా చేస్తున్నారు. తాజాగా భోళా శంకర్ షూటింగ్ లో పాల్గొనేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యం లో చిరంజీవి గారికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమానులకి తెలియ పరిచారు. తన తో నిన్నటివరకు కలిసి వున్న వాళ్ళు అందరూ టెస్ట్ చేయించుకోమని కూడా సలహా ఇచ్చారు. 

ప్రస్తుతం చిరంజీవి గారు హోమ్ ఐసోలేషన్ లో వున్నారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా కూడా, నిన్న రాత్రి కరోనా పాజిటివ్ అని తెలిసింది. ఇప్పుడు ఇంట్లో క్వారంటైన్ లో వున్నా అని చెప్పారు చిరంజీవి ట్విట్టర్ లో. త్వరలోనే అందరిని మళ్ళీ కలుస్తా అని కూడా చెప్పారు. చిరంజీవి గారు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటుగా మనము కోరుకుందాం. 

Chiranjeevi gets the covid shock:

Chiranjeevi falls prey for covid

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ