Advertisementt

నాని దసరా విలేజ్ సెట్ కి అన్ని కోట్లా

Mon 24th Jan 2022 10:56 PM
nani,dasara movie,village set,twelve crores,keerthy suresh,hero nani,nani dasara movie  నాని దసరా విలేజ్ సెట్ కి అన్ని కోట్లా
Village set for Nani Dasara నాని దసరా విలేజ్ సెట్ కి అన్ని కోట్లా
Advertisement
Ads by CJ

నాని కూడా చకా చకా సినిమాలు చేసేస్తున్నాడు. రీసెంట్ గానే అంటే సుందరానికి కంప్లీట్ చేసాడు, తరువాత దసరా సినిమా షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ దసరా సినిమా కోసం పన్నెండు కోట్లతో ఒక విలేజ్ సెట్ వేస్తున్నారు మేకర్స్. ఇది కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతం లో పన్నెండు ఎకరాల్లో ఈ కాస్ట్లీ సెట్ వేస్తున్నారు. శ్యామ్ సింఘా రాయ్ కి పని చేసి మంచి పేరు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల ఈ సినిమాకి పని చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి దర్శకుడు కాగా సుధాకర్ చెరుకూరి నిర్మాత. 

ఈ సినిమా కథ గోదావరి ఖని దగ్గర వున్న ఒక గ్రామం లో జరిగినది గా తెలుస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఆ ప్రాంతానికి చెందినవాడే కావటం గమనార్హం. ఇందులో నాని ఒక ఇంటెన్స్ రోల్ ప్లే చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఒక మంచి ఆలోచింపచేసే మెసేజ్ కూడా ఉందని.. ఈ గ్రామం సెట్ కోసం తూగో జిల్లా కడియం నుండి చాలా రకాల చెట్లు కూడా తెస్తున్నట్టు గా సమాచారం. షూటింగ్ చాలా భాగం ఈ గ్రామం సెట్ లో చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది.

 

Village set for Nani Dasara:

Village set for Nani Dasara with twelve crores

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ