Advertisementt

రష్మీ గౌతమ్ సీక్రెట్ మ్యారేజ్

Mon 24th Jan 2022 10:34 AM
anchor rashmi gautam,rashmi marriage,anchor rashmi gautam,rashmi wedding  రష్మీ గౌతమ్ సీక్రెట్ మ్యారేజ్
Rashmi Gautam Secret Marriage? రష్మీ గౌతమ్ సీక్రెట్ మ్యారేజ్
Advertisement
Ads by CJ

యాంకర్ గా బుల్లితెర కు ఎంట్రీ ఇచ్చి వెండితెరపై నటిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న రష్మీ గౌతమ్ బుల్లితెర మీద సక్సెస్ అయ్యింది కానీ, వెండితెర మీద మాత్రం అనుకున్నది సాధించలేకపోయింది. పదిహేనేళ్లుగా రష్మీ గౌతమ్ బుల్లితెర మీద యాంకర్ గా సత్తా చాటుతుంది. జబర్దస్త్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ.. సుడిగాలి సుధీర్ తో ఎఫ్ఫైర్ విషయంలోనూ అంతే పాపులర్ అయ్యింది. వాళ్ళ మధ్యన ఏం లేకపోయినా సం థింగ్ సం థింగ్ అంటూ ప్రచారం జరగడంతో ఈ జోడి బుల్లితెర మీద క్రేజీ జంటగా పేరు తెచ్చుకుంది. 

అయితే ఎప్పుడు పెళ్లి పేరెత్తినా ముందు కెరీర్ అంటుండే రష్మీ ఇప్పుడు సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే న్యూస్ వైరల్ గా మారింది. ఇండస్ట్రీకి ఎలాంటి రిలేషన్ లేని ఓ వ్యాపారవేత్తని రష్మీ పెళ్లి చేకుంది అని, ఆ విషయం సీక్రెట్ గా దాచేసింది అనే న్యూస్ ప్రచారంలోకి వచ్చేసింది. పెళ్లి అయితే కెరీర్ పడిపోతుంది అని రష్మీ ఇలా తన పెళ్లిని బయటికి తెలియకుండా దాచేసింది అంటున్నారు. అనసూయ లాగా తాను పెళ్లి అయ్యాక ముందుకు వెళ్లలేకపోతే కష్టం అని, కెరీర్ పరంగా ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతోనే రష్మీ అలా చేసిందట. అదలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లో రష్మీ గౌతమ్ ఐటెం సాంగ్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. 

Rashmi Gautam Secret Marriage?:

Anchor Rashmi Gautam Was Already Married?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ