Advertisementt

పుష్పని చూసి.. లైగర్ కూడా

Fri 21st Jan 2022 06:44 PM
pushpa movie,allu arjun,samantha,special song,vijay devarakonda,liger movie,puri jagannadh  పుష్పని చూసి.. లైగర్ కూడా
Special song on Vijay Devarakonda in Liger పుష్పని చూసి.. లైగర్ కూడా
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప ద రైజ్ ఐదు భాషల్లో హిట్ టాక్ తో దూసుకుపోయింది. హిందీలో కాస్త డల్ గా మొదలైన పుష్ప కలెక్షన్స్.. చివరికి హిందీలో పుష్ప కలెక్షన్స్ సునామి సృష్టించింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పెరఫార్మెన్స్ కి ఎంతగా పేరొచ్చిందో... ఆ సినిమాలో దేవిశ్రీ మ్యూజిక్ లో సమంత ఐటెం సాంగ్ కి అంతే పేరు వచ్చింది. ఇప్పటికీ సమంత ఉ అంటావా మావ ఊ ఉ అంటావా మావ అనే సాంగ్ అన్ని భాషల్లో ఊపేస్తోంది. పుష్ప సినిమాకి సమంత ఐటెం సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అందుకే ఇకపై పాన్ ఇండియా మూవీస్ లో అంతకన్నా హిట్ అయ్యే ఐటెం సాంగ్స్ పెట్టాలని చాలామంది డిసైడ్ అయినట్టుగా కనిపిస్తున్నారు.

ఇప్పుడు పూరి - విజయ్ దేవరకొండ కాంబోలో ఆగష్టు 25 న రాబోతున్న లైగర్ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. ఆ సినిమాలో కూడా ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ పెడుతున్నారట. మామూలుగానే పూరి సినిమాల్లో ఐటెం సాంగ్ కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కాకపోతే ఈసారి అది అదిరిపోయే లెవల్ లో ప్లాన్ చేస్తుందట లైగర్ టీం. మరి అదిరిపోయే సాంగ్ ప్లాన్ చేసినప్పుడు అందులో అదిరిపోయే టాప్ హీరోయిన్ కావాలి కదా.. ఇప్పుడు పూరి జగన్నాధ్ అదే వేటలో ఉన్నారట. విజ దేవరకొండ పక్కన కాలు కదిపేందుకు ఓ టాప్ హీరోయిన్ కోసం పూరి అన్వేషణ మొదలు పెట్టేశారట. మరి లైగర్ లో స్పెషల్ ఐటెం చెంసేందుకు ఏ బాలీవుడ్ భామ దిగుతుందో చూడాలి. 

Special song on Vijay Devarakonda in Liger:

Special song on Liger

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ