హీరో గారు ఈమధ్యనే కొంచెం పెద్ద హీరో రేంజ్ కి ఎదుగుతున్నాడు. చాలా మంచి సక్సెస్ ఫుల్ హీరో ఇతను, ఇతను అన్ని క్రాఫ్ట్స్ లోనూ వేలు పెడతాడు. అలాగే తన సినిమాలో హీరోయిన్ దగ్గర నుండి క్యారెక్టర్ యాక్టర్స్ వరకు అన్నీ ఈ హీరో గారిని అడిగే దర్శకుడు సెలెక్ట్ చేసుకోవాలి. దర్శకుడుకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టు ఉంటాడు కానీ, ఇతనికి అన్ని సీన్స్ ముందుగానే చెప్పాలి. అలంటి ఈ హీరో గారికి ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ కూడా వుండండి.
ఇతను తన సినిమాలో నటించిన ఏ హీరోయిన్ ని కూడా వందలడుట. తన పక్క మీదకి రావలసిందే అని అంటాడట. రాకపోతే ఏమి చేస్తాడో తెలుసా.. సదరు ఈ హీరో గారు. ఆ హీరోయిన్ చేసిన పాత్ర నిడివి మొత్తం తగ్గించేస్తాడట. ఎలా? ఎడిటింగ్ రూమ్ లో ఈ హీరో గారే కూర్చుంటారట. దర్శకుడితో పాటు కూర్చొని ఈ హీరో గారు తనకి నో చెప్పిన హీరోయిన్ రోల్ మొత్తం ఎడిట్ చేసి చిన్నగా చేసేస్తాడట. అందుకే ఇతని సినిమాల్లో ఎక్కువగా కొత్త హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తూ వుంటారు. అందుకే అప్పుడప్పుడు ఈ హీరో మీద కొంచెం రుమౌర్స్ కూడా వచ్చాయి, కానీ చాల జాగ్రత్తగా హేండిల్ చేస్తాడు అన్నీ. సినిమా ఇండస్ట్రీ లో పెద్ద పెద్ద వాళ్ళతో మంచి సంబంధాలు వున్నాయి ఈ నాటీ హీరో కి, అందుకే ఎవరు ఏమి అనలేకపోతున్నారు.