Advertisementt

పాత వార్త మళ్ళీ పతాక శీర్షికల్లోకి

Wed 19th Jan 2022 08:43 PM
varun tej,lavanya tripathi,varun tej marriage rumours,old news,headlines  పాత వార్త మళ్ళీ పతాక శీర్షికల్లోకి
The old news is back in the headlines పాత వార్త మళ్ళీ పతాక శీర్షికల్లోకి
Advertisement
Ads by CJ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త మళ్ళీ అదేదో హైలైట్ లాగా రాస్తున్నారు. ఇదేమయినా కొత్త న్యూస్ కాదు కదా. ఇది చాలా పాత వార్తే. వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక వివాహం అప్పుడు చూస్తే కనక, లావణ్య త్రిపాఠి ఆ వివాహం లో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అప్పుడే అందరూ అనుకున్నారు, కొందరు మీడియా వాళ్ళు కూడా రాసుకున్నారు. వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి కి మధ్య ఎదో ఉందని. అప్పటి నుండే వాళ్లిద్దరూ చాలాసార్లు కలిసి తిరుగుతున్నారు. పెళ్లి కూడా చేసుకుంటున్నారు అన్న వార్త బాగా ప్రాచుర్యం పొందింది. 

అందులో కొత్తేమి లేదు, వింతేమీ లేదు. అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్ళీ వరుణ్ తేజ్ పుట్టిన రోజున, పని కట్టుకొని, అదే వార్తని మళ్ళీ పతాక శీర్షికల్లో వెయ్యటం ఎందుకు. మరో సెలబ్రిటీ వివాహం మనం త్వరలో చూస్తాము అన్నమాట అంటూ వార్తలు వండి విరుస్తున్నారు. అయితే ఆ నటులిద్దరూ ఎప్పుడూ ఆ వార్తని కండించకపోవటం విశేషం.

The old news is back in the headlines:

Varun Tej, Lavanya tripathi marriage rumours

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ