Advertisementt

నరేష్ పెళ్లి గురించి మాట్లాడకపోవడం విచిత్రమే

Wed 19th Jan 2022 06:57 PM
hero naresh,naresh vk,sr naresh,hero naresh vk press meet  నరేష్ పెళ్లి గురించి మాట్లాడకపోవడం విచిత్రమే
It is strange that Naresh does not talk about marriage నరేష్ పెళ్లి గురించి మాట్లాడకపోవడం విచిత్రమే
Advertisement
Ads by CJ

ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఏ భాషలో అయినా పెళ్లిళ్లు లేదా విడాకులు గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా.. ఇంతకు ముందులా సీక్రెట్ గా దాచుకోకుండా అన్నీ చెప్పేస్తున్నారు. అదీ సోషల్ మీడియా వేదికగా. కానీ కొంతమంది ఇంకా ఓపెన్ అవటం లేదు. సీనియర్ నరేష్ తన పుట్టినరోజు అయిన జనవరి ఇరవయ్యో తేదీ జరుపుకుంటున్న సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి తన ఆలోచనలని మీడియా తో పంచుకున్నారు. కానీ నరేష్ తన పెళ్లి గురించి కానీ, తనకి నటి పవిత్ర కి మధ్య ఎటువంటి సంబంధం ఉందొ చెప్పనే లేదు. అవన్నీ దాచి పెట్టారు. 

కానీ నరేష్, పవిత్ర తో వున్న ఫొటోస్ చాలా బయట పెట్టారు అందరూ చూసారు. కానీ ఆ విషయం నరేష్ మాత్రం మాట్లాడకపోవడం విచిత్రమే. ఇప్పుడు పవిత్ర మాత్రం నరేష్ తో అతని ఇంటోలోనే ఉంటున్న విషయం అందరికి తెలిసిందే. కొందరు అయితే వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు అని చెప్తున్నారు. అది కూడా నిజం అవొచ్చు. కానీ నరేష్ ఈ విషయం ఓపెన్ గా మాట్లాడి ఉంటే బాగుండేది. వాళ్లిద్దరూ సమ్మోహనం సినిమా నుండే బాగా క్లోజ్ అయ్యారని ఆ తరువాత అలా పెళ్లి వరకు వెళ్ళిందండి భోగట్టా.

It is strange that Naresh does not talk about marriage:

Hero Naresh Vk press meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ