Advertisementt

చిరంజీవి సినిమాలో రవితేజ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Sun 16th Jan 2022 12:42 PM
chiranjeevi,chiranjeevi movie,valther veeraya movie,baby,ravi teja  చిరంజీవి సినిమాలో రవితేజ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Do you know Ravi Teja Remuneration in Chiranjeevi movie? చిరంజీవి సినిమాలో రవితేజ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Advertisement
Ads by CJ

మెగా స్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ (కె ఎస్ రవీంద్ర) తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో మాస్ మహారాజ రవి తేజ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇంతకీ రవితేజ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ఈ సినిమాకి? రోజుకి 25 లక్షలు తీసుకుంటున్నదని భోగట్టా.

మీరు విన్నది నిజమే, రవి తేజ రెమ్యూనరేషన్ రోజుకి అంతే అడిగాడు, ఎన్ని రోజులు షూటింగ్ చేస్తే అన్ని రోజులు ఇచ్చేయ్యాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మాతలు. బాబీ దర్శకుడు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, తరువాత లూసిఫెర్ రీమేక్, తరువాత భోళా శంకర్, అలాగే ఈ బాబీ సినిమా కూడా అన్నీ లైన్ లో వున్నాయి. అన్నయ్య సినిమా తరువాత రవి తేజ చిరంజీవి కలిసి నటించండం ఇదే. 

Do you know Ravi Teja Remuneration in Chiranjeevi movie?:

Do you know Ravi Teja Remuneration in Chiranjeevi movie?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ