సమంత రూత్ ప్రభు చాలా హ్యాపీ గా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఆమె నటించిన ఫామిలీ మాన్ అనే వెబ్ సిరీస్ కి అవార్డ్స్ వస్తున్నాయి. ఆమె పెర్ఫార్మన్స్ కూడా అందరు మెచ్చుకుంటున్నారు. అలాగే ఆమె పుష్ప సినిమాలో నటించిన ఐటెం సాంగ్ నెంబర్ వన్ గా నిలవటం ఇంకా వైరల్ గా ఉండటం ఒక కారణం. ఇవన్నీ కాకుండా ఇంకొక కారణం కూడా వుంది. అదేంటంటే, తన మామ తన మాజీ భర్త నటించిన బంగార్రాజు సినిమా బాగోలేదని టాక్ రావటం. నాగార్జున, చైతన్య ఈ సినిమా ముందు మీడియా ఇంటర్వ్యూ లో సమంత తాను విడిపోవటం గూర్చి మాట్లాడేరు. ఇద్దరం హ్యాపీ గా వున్నాం అన్నారు.
కానీ మరి ఇద్దరు అంతగా అర్థం చేసుకొని విడిపోతే, మరి సమంత ఒక్కసారి కూడా బంగార్రాజు గురియించి తన సోషల్ మీడియా లో మాట్లాడలేదు ఎందుకు. కనీసం వెళ్ళిద్దరిని, సినిమా టీం కి విషెస్ అయినా చెప్పాలి కదా. అదీ చెయ్యలేదు. అదీ కాకుండా, ఎప్పుడయితే సమంత అక్కినేని ఫామిలీ నుంచి బయటకి వచ్చేసిందో, వాళ్ళ లక్కీ చార్మ్ పోయినట్టే అంటున్నారు. ఇప్పుడే అదే అయింది. బంగార్రాజు అనుకున్న రేంజ్ లేదు, అందుకు సమంత సంబరపడుతోంది. అయితే ఇవన్నీ బయటకి చెప్తారా ఏంటి.? చెప్పారు కదా, కానీ దగ్గరున్నవాళ్ళు గుసగుసలాడుతూ ఉంటే వినపడింది. సమంత తో పాటు తన చార్మ్ కూడా తీసుకుపోయిందని, మరి అక్కినేని ఫామిలీ సక్సెస్ కోసం గట్టిగా కష్టపడాల్సిందే అని.