Advertisementt

జూనియర్ ఎన్టీఆర్ పక్కన అలియా భట్.?

Thu 13th Jan 2022 09:26 AM
ntr,alia bhatt,rrr,koratala siva,junior ntr  జూనియర్ ఎన్టీఆర్ పక్కన అలియా భట్.?
Alia Bhatt, NTR Combination జూనియర్ ఎన్టీఆర్ పక్కన అలియా భట్.?
Advertisement
Ads by CJ

ఈమధ్య ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కి హైదరాబాద్ వచ్చిన అలియా భట్ తనకి తెలుగు సినిమా ఆఫర్స్ వస్తే చేస్తాను అంది కదా. అదీ కాకుండా ట్రిపిల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా పరిచయం అయ్యాడు. అందుకని జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నా తమ తదుపరి సినిమాకి అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకున్నారని వినికిడి.

ప్రస్తుతం కొరటాల చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. జూనియర్ ఎన్టీఆర్ అయితే ట్రిపిల్ ఆర్ ప్రమోషన్స్ చేసి కలిగే వున్నాడు. ట్రిపిల్ ఆర్ విడుదల కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇంకా చాల టైం వుంది తమ తదుపరి సినిమా స్టార్ట్ కావడానికి, కానీ ముందుగానే హీరోయిన్ ఎంపిక చేసుకోవటం మంచిదని అలియా భట్ ని అప్రోచ్ అయ్యారు. ఆమె కూడా వెంటనే ఒప్పుకున్నట్టు భోగట్టా. మరి రెమ్యూనిటిషిన్ ఎంత తీసుకుంటుందో..?

Alia Bhatt, NTR Combination:

Alia Bhatt next to Join Junior NTR.?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ