Advertisementt

గిరాకీ కి తగ్గట్టే కోట్లలో రెమ్యూనరేషన్

Wed 12th Jan 2022 08:49 PM
tamannah,item song remuneration,ghani item song,samantha,pushpa item song,regina,acharya movie  గిరాకీ కి తగ్గట్టే కోట్లలో రెమ్యూనరేషన్
Tamannaah charging a whopping remuneration for Ghani item song గిరాకీ కి తగ్గట్టే కోట్లలో రెమ్యూనరేషన్
Advertisement
Ads by CJ

నిన్నగాక మొన్న రిలీజ్ అయిన పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ చేసి ఉర్రూతలూగించింది. పుష్ప సినిమా గురించి అంట్లడినప్పుడాల్లా అందరూ సమంత ఐటెం సాంగ్ గురించే మట్లాడుకునేలా సమంత అందాల విందు ఉంది. ఆ ఒక్క పాటకి గాను సుమారు రెండు కోట్ల పారితోషకం తీసుకుందని భోగట్టా. ఒక్క పాటకే అంత డబ్బులు ఇస్తుంటే ఎందుకు ఊరుకుంటారండీ. ఇప్పుడు ఎలాంటి ఐటెం సాంగ్స్ కి బాగా గిరాకీ పెరిగింది. టాప్ హీరోయిన్స్ అందరూ ఒక సినిమాకి ఎంత ఛార్జ్ చేస్తారో, అంత డబ్బే ఒక్క ఇటీం సాంగ్ కి తీసుకుంటున్నారు. 

ఇప్పుడు తమన్నా కూడా గని లో ఒక ఐటెం సాంగ్ చేసింది. తమన్నా కి ఐటెం సాంగ్ చెయ్యడం కొత్తేమి కాదు, కానీ ఇప్పుడు మళ్ళీ గని సినిమాలో వరుణ్ తేజ్ పక్కన చిందులెయ్యటానికి కోట్లలోనే ఛార్జ్ చేసిందని భోగట్టా. అలాగే రెజినా కూడా చిరంజీవి ఆచార్య లో ఐటెం సాంగ్ చేసింది. రెజినా అంటే ఫామ్ లో లేదు.. కానీ తమన్నా ఇంకా హీరోయిన్ గా వరస సినిమాలు చేస్తూనే ఉంది.  అయితే టాప్ లో వున్న నటీమణులు ఈ ఐటెం సాంగ్స్ లో కనపడినప్పుడు ఆ చూడటం వేరు అందుకే వీళ్ళకి అంత గిరాకీ. 

Tamannaah charging a whopping remuneration for Ghani item song:

Tamannah remuneration for Ghani item song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ