Advertisementt

పుష్ప లో సునీల్ రోల్ పొడిగించారట

Tue 11th Jan 2022 05:04 PM
pushpa 2,allu arjun,sunil,sukumar,mangalam seenu,fahad fasil,pushpa main villain revealed  పుష్ప లో సునీల్ రోల్ పొడిగించారట
Sunil role extension in Pushpa 2 పుష్ప లో సునీల్ రోల్ పొడిగించారట
Advertisement
Ads by CJ

పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ ఇద్దరూ రెడీ గా వున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి నుండి పుష్ప పార్ట్ 2 షూట్ స్టార్ట్ అవొచ్చు. అయితే ఈ సెకండ్ పార్ట్ లో విలన్స్ అందరూ ఏకం అవుతారని తెలుస్తుంది. మొదటి పార్టు లో దర్శకుడు సుకుమార్.. కమెడియన్ నుండి విలన్ అయిన సునీల్ ని సరిగ్గా అంటే ఎక్కువ నిడివి లేకుండా చూపించారని, మంగళం శ్రీను కేరెక్టర్ ని ఇంకా పెంచితే బావుంటుంది అని అన్నారు. అయితే సెకండ్ పార్టు లో అలా కాకుండా సునీల్ పాత్ర ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది. 

మొదటి పోర్టులో లాస్ట్ లో ఎంట్రీ ఇచ్చిన ఫవాద్ ఫాసిల్ కూడా మెయిన్ విలన్ అవుతారని, ఫహద్ కి తోడుగా రావు రమేష్, సునీల్, అజయ్ అందరూ ఏకం అవుతారని తెలుస్తోంది. పుష్ప ఇప్పుడు ఈ నలుగురితో పోరాడ వలసి వస్తుంది. మొదటి పార్టు లో లా కాకుండా సెకండ్ పార్టు నిడివి బాగా తగ్గిస్తారని కూడా టాక్. పార్టు టు కేవలం రెండు గంటల ముప్పయి నిముషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది. మొదటి పార్టు సుమారు మూడు గంటలు ఉంటుంది. ఈసారి మాత్రం అంత బోర్ కొట్టకుండా చూసుకుంటారట. 

Sunil role extension in Pushpa 2:

Pushpa 2 main villain revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ