Advertisementt

అనుపమ ఏంటీ ఆ పెదాల కౌగిలింత సీన్

Sun 09th Jan 2022 04:59 PM
rowdy boys,rowdy boys movie,rowdy boys trailer,ashish,anupama,devi sri prasad,harsha konuganti,dil raju,  అనుపమ ఏంటీ ఆ పెదాల కౌగిలింత  సీన్
Anupama Parameswaran hug with Ashish అనుపమ ఏంటీ ఆ పెదాల కౌగిలింత సీన్
Advertisement
Ads by CJ

లెటస్ట్ గా విడుదల అయినా రౌడీ బాయ్స్ ట్రైలర్ చూసారా.. అందులో అనుపమ పరమేశ్వరన్ ని చూసారా., ఆమె లీడ్ యాక్టర్ ఆశిష్ రెడ్డి తో లిప్ లాక్ లో కనిపించింది. అక్కడ ఆశ్చర్యకరమయిన విషయం ఏంటంటే అనుపమ సహజంగా ఇలాంటి వాటికీ దూరంగా వుండే నటి. మరి అలంటి ఆమె ఈ సినిమాలో పెదాల కౌగిలింత లో కనపడింది. అంటే తెలుగు సినిమాల్లో ఇంకా ఇలాంటి సీన్స్ కామన్ అయిపోతున్నాయన్నమాట.

మొన్నటికి మొన్న విడుదల అయినా శ్యామ్ సింఘా రాయ్ సినిమాలో కూడా నాని కృతి శెట్టి మధ్య పెదాల కౌగిలింత సీన్ పెట్టారు. ఇంకా తెలుగు సినిమాలో ఇవన్నీ మామూలు అయిపోతోంది. ఇక్కడ విషయం ఏంటి అంటే, నిన్న ఈరోజు వచ్చిన నటీమణులతో పోటీ పడాలంటే ఇలాంటి సీన్స్ లో కూడా చెయ్యాల్సిందే. రష్మిక విజయ్ దేవరకొండ పెదాల కౌగిలింత సీన్ ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే కదా. అలాగే ఇలాంటి వాటికి దూరంగా వున్నా అనుపమ కూడా ఇప్పుడు ఇలాంటి పెదాల కౌగిలింత సీన్స్ కూడా ఒకే చేచేస్తోంది ఏమిటీ అంటే పోటీని తట్టుకొని నిలబడాలి కదా అంటున్నారు. 

Anupama Parameswaran hug with Ashish:

Rowdy Boys Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ