Advertisementt

సమంత కష్టం సోషల్ మీడియాలో

Fri 07th Jan 2022 11:08 AM
samantha,oo antava song,samantha item song,pushpa special song,allu arjun  సమంత కష్టం సోషల్ మీడియాలో
Samantha Oo Antava preparations go viral సమంత కష్టం సోషల్ మీడియాలో
Advertisement
Ads by CJ

అక్కినేని ఫ్యామిలీ నుండి బయటికి వస్తే ఏమి.. సమంతకి ఇప్పుడు స్టార్ హీరోల సపోర్ట్ దొరికేసింది. అంత పెద్ద ఫ్యామిలీ నుండి బయటికి వచ్చాక ఎవరూ పట్టించుకోరేమో అనుకుంటే.. సమంత కి ఎక్కడ చూసినా రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. హాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సినిమాలు ఒప్పేసుకుంది. విడాకుల తర్వాత మొటిసారి ఐటెం సాంగ్ తో అదరగొట్టేసింది. పుష్ప సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులవుతున్నా.. సమంత ఊ అంటావా సాంగ్ మాత్రం ఇంకా ఊపుతూనే ఉంది. ఆ లెవల్లో రెచ్చిపోయి సమంత గ్లామర్ గాను, డాన్స్ పరంగాను అదరగొట్టేసింది. సమంత స్క్రీన్ మీద ఐటెం సాంగ్ లో అల్లు అర్జున్ తో వేసిన ఊరమాస్ స్టెప్స్ ఇంకా ఇంకా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

మరి ఆ సాంగ్ కోసం సమంత ఎంతగా కష్ట పడిందో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన రిహార్సల్ వీడియో చూస్తే తెలుస్తుంది. టైట్ ఫిట్ లో సమంత ఊ అంటావా మావా సాంగ్ స్టెప్స్ ని ప్రాక్టీస్ చేసింది. షార్ట్ తో, క్లివేజ్ షో ఇలా సమంత ఆ సాంగ్ కోసం వేసిన టైట్ ఫిట్స్ కి యూత్ ఫిదా అవుతున్నారు. మరోపక్క డాన్స్ లవర్స్ సమంత కష్టానికి ఫలితం దక్కింది.. ఆమె చేసిన కఠోర శ్రమే ఆమెకి అంత పేరు తీసుకు వచ్చింది అంటూ సమంత ని పొగిడేస్తున్నారు. నిజంగా పుష్ప సినిమాకి సమంత స్పెషల్ సాంగ్ అనేది సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. 

Samantha Oo Antava preparations go viral:

Samantha sizzling preparations for Oo Antava

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ