Advertisementt

ఢీ మానేశా.. ఇప్పుడు జబర్దస్త్ కూడా

Tue 04th Jan 2022 07:51 PM
sudigali sudheer,dhee dance show,jabardasth show,aadi skit,hyper aadi skit,sudheer special skit  ఢీ మానేశా.. ఇప్పుడు జబర్దస్త్ కూడా
Sudigali Sudheer comments on Dhee Show ఢీ మానేశా.. ఇప్పుడు జబర్దస్త్ కూడా
Advertisement
Ads by CJ

సుడిగాలి సుధీర్ కి బుల్లితెర పై విపరీతమైన క్రేజ్.. అమ్మాయిల వెంటపడతాడు అంటూ టీజ్ చేస్తూ సుధీర్ కి పాపులారిటీ పెంచేశారు. రష్మీ తో లింక్ చేసి సుధీర్ ని మల్లెమాల జబర్దస్ కి హైప్ క్రియేట్ చేసింది. సుధీర్ -రష్మీ లకు లవ్ సింబల్ వేసి మరీ వాళ్ళని బాగా హైలెట్ చేస్తుంది. ఢీ డాన్స్ షో లోనూ ఈ జంట బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈమధ్యన సుధీర్ ఢీ డాన్స్ షో లో కనిపించడం లేదు. ఢీ 13 ఫినిష్ అవగానే.. ఢీ 14 ని హడావిడిగా స్టార్ట్ చేసేసారు. ఢీ 14 ఫార్మేట్ మొత్తం మారిపోయింది. ముగ్గురు మేల్ మెంటర్స్ తో మరో మేల్ యాంకర్ తో షోని డిజైన్ చేసారు. తాజాగా సుడిగాలి సుధీర్ జబర్దస్త్ స్టేజ్ పై తన మీద తానే పంచ్ వేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఆది స్కిట్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన సుధీర్.. ఆ స్కిట్ లో ఆచార్య స్పూప్ చేసారు. అందులో శాంతి స్వరూప్ లేడీ గెటప్ లో మానవా మానవా అని సుధీర్ ని అనగానే.. ఢీ మానేసాను.. ఇంకేం మనాలి రా బాబు అంటూ కామెడీ చెయ్యడంతో.. సుధీర్ ఇక ఢీ షో కి వచ్చే ఛాన్స్ లేదని అందరికి ఆర్ధమైపోయింది. ఆ స్కిట్ కామెడీగా నవ్వించినా.. సుధీర్ ఇక ఢీ కి రాడు అనే విషయం మాత్రం ఆయన ఫాన్స్ ని డిస్పాయింట్ చేసింది. 

Sudigali Sudheer comments on Dhee Show:

Sudigali Sudheer Special Skit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ